ఎల్లో ఫ్లవర్స్ (సినీ నిర్మాణ సంస్థ)

తెలుగు సినీ నిర్మాణ సంస్థ

ఎల్లో ఫ్లవర్స్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. రమేష్ పుప్పాల 2015లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా తొలిసారిగా 2011లో రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్ జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మిరపకాయ్ సినిమా రూపొందించబడింది.[1]

ఎల్లో ఫ్లవర్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్
రకం
ప్రైవేటు
పరిశ్రమసినిమారంగం
స్థాపించబడిందిహైదరాబాదు, తెలంగాణ (2011)
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
ప్రధాన వ్యక్తులు
రమేష్ పుప్పాల
ఆర్.ఆర్. వెంకట్
ఉత్పత్తులుసినిమాలు
యజమానిరమేష్ పుప్పాల

నిర్మించిన సినిమాలుసవరించు

సంవత్సరం సినిమా నటులు దర్శకుడు మూలాలు
2011 మిరపకాయ్ రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్ హరీష్ శంకర్ [2][3]
2012 శ్రీమన్నారాయణ నందమూరి బాలకృష్ణ, ఇషా చావ్లా, పార్వతీ మెల్టన్ రవి చావలి [4][5]
2013 పైసా నాని, కేథరీన్ థెరీసా కృష్ణవంశీ [6][7]
2013 సన్నాఫ్ పెదరాయుడు మనోజ్ మంచు సాగర్ [8]

మూలాలుసవరించు

  1. "Mirapakaay Movie Review". Telugu Cinema. Archived from the original on 16 జనవరి 2012. Retrieved 20 జనవరి 2021.
  2. "Mirapakaya completes 100 days". SuperGoodMovies. Archived from the original on 2016-03-04. Retrieved 2021-01-20.
  3. "Mirapakaya Review". Archived from the original on 12 July 2012. Retrieved 2021-01-20.
  4. "Srimannarayana audio released". indiaglitz.com. 7 August 2012. Archived from the original on 2012-08-22. Retrieved 2021-01-20.
  5. "Srimannarayana audio on August 6th". 123telugu.com. 1998-01-01. Retrieved 2021-01-20.
  6. "Nani's Paisa shooting wrapped up". 15 January 2017. Retrieved 2021-01-20.
  7. "Telugu movie Paisa review: Nani excels in sub-par film". Deccan Chronicle. 9 February 2014. Retrieved 2021-01-20.
  8. "Manchu Manoj as S/O Pedarayudu". 123telugu.com. Retrieved 2021-01-20.