ఎవరికివారే యమునాతీరే
ఎవరికి వారే యమునా తీరే 1974లొ విడుదలైన తెలుగు సినిమా. బాబ్ అండ్ బాబ్ ప్రొడక్షన్స్ పతాకంపై కుమార్జీ, శ్రీరాజ్ నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. రాజబాబు, పూజా రంజని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
ఎవరికి వారే యమునా తీరే (1974 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
తారాగణం | రాజబాబు, పూజా రంజని, ప్రభాకర రెడ్డి, సత్యనారాయణ, కృష్ణకుమారి, గిరిజ, రోజారమణి |
నిర్మాణ సంస్థ | బాబ్ & బాబ్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- రాజబాబు
- రోజారమణి
- దాసరి సత్యనారాయణ మూర్తి
- మాలతి
- ఎం.ప్రభాకరరెడ్ది
- అల్లు రామలింగయ్య
- బాలకృష్ణ
- కాకరాల
- మాడా
- చిట్టిబాబు
- కైకాల సత్యనారాయణ
- టి.కృష్ణకుమారి
- గిరిజ
- వరలక్ష్మి
- ప్రసన్నరాణి
- రమోలా
- నిర్మల
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: దాసరి నారాయణరావు
- నిర్మాత: కుమార్జీ, శ్రీరాజ్
- ఛాయాగ్రహణం: ఎం.కన్నప్ప
- కూర్పు: కె.బాలు
- సంగీతం: కె.చక్రవర్తి
- పాటలు: దాశరథి, కొసరాజు రాఘవయ్య చౌదరి, గోపి
- కథ: రాజబాబు
- చిత్రానువాదం, సంభాషణలు: దాసరి నారాయణరవు
- గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, బసవేశ్వర్, చంద్రశేఖర్, సున్నితం సుబ్రహ్మణ్యం,
- సంగీత లేబుల్: కొలంబియా
- నృత్య దర్శకుడు: రాజు - శెషు
- విడుదలతేదీ: 1974 డిసెంబరు 20
పాటలు
మార్చు- ఎవరికివారే యమునాతీరే ఎక్కడో పుడతారు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: గోపి
- ఓ మనిషీ ఈ లోకమే ఒక సంత ఓ ఈ సంతలో - ఎస్.పి.బాలు - రచన: దాశరథి
- జాలి లేని బ్రహ్మయ్య బదులు పలుకవేమయ్యా - పి.సుశీల - రచన: గోపి
- నా పేరు రాజు జేబులో పైస లేదు నే నాడింది - ఎస్.పి.బాలు - రచన: దాశరథి
- పొతే పోయింది - చంద్రశేఖర్,ఎస్.పి.బాలు,బసవేశ్వర్,ఎస్.సుబ్రహ్మణ్యం - రచన: కొసరాజు
మూలాలు
మార్చు- ↑ "Evariki Vare Yamuna Theere (1974)". Indiancine.ma. Retrieved 2020-08-20.