ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1986)
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1986 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు | పురస్కారాలు |
---|---|---|---|---|---|
అడవిరాజా [1] | "అడవికి వచ్చిన ఆండాళమ్మ ఏమైపోతుందో అందం కాస్త" | కె.చక్రవర్తి | వేటూరి | ||
"ఉక్కిరి బిక్కిరి నా మొగుడో చక్కిలిగిలిగా ఉందా" | పి.సుశీల | ||||
"చిలకమ్మాకిస్తాను చిగురాకు చీర చిరునవ్వు ఇస్తాను సిరిమల్లె" | పి.సుశీల | ||||
"జాజిపూలు జడకు కట్టనా మల్లెపూల మంచమేయనా" | పి.సుశీల | ||||
"మేనత్త మేనక సొంత్తత్త ఊర్వశి మెరుపంటి చిన్నదానికి నాజూకు" | పి.సుశీల | ||||
అత్తగారూ స్వాగతం [2] | "గదిలోన గాజుల మ్రోత గదిపైన గుండెల మోత" | కె.వి.మహదేవన్ | |||
"తాగోచ్చానా తారామణి భయమేస్తోందా భార్యామణి" | |||||
సిరివెన్నెల [3] | "ఆదిబిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది" | కె.వి.మహదేవన్ | సీతారామశాస్త్రి | ||
"విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం" | పి.సుశీల | *ఉత్తమ గాయకుడిగా నంది పురస్కారం | |||
"ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు నను గన్న నావాళ్ళు" | |||||
"చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగిపూలు తేవే" | పి.సుశీల, బి.వసంత | ||||
"చినుకు చినుకు చినుకు తొలి తొలి తొలకరి చిలికిన చినుక" | |||||
"పాటల్లో పాడలేనిది నోటి మాటల్లో చెప్పలేనిది నీ గుండెల్లో" | పి.సుశీల, ప్రకాశారావు | ||||
"పోలిమేరి దాటిపోతున్నా ఓ గువ్వల చెన్నా పొరుగూరికి" | బి.వసంత | ||||
"ప్రకృతికాంతకు ఎన్నెన్ని హొయలో పదము కలిపితే" | |||||
"మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవివే" |
మూలాలు
మార్చు- ↑ కొల్లూరి భాస్కరరావు. "అడవి రాజ - 1986". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 16 January 2022.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "అత్తగారు స్వాగతం - 1986". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 16 January 2022.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "సిరివెన్నెల - 1986". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2021.