ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1990)

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1990 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
అంకితం [1] "ఓ శ్రుతి శ్రుతి ప్రియ శ్రుతి స్వరమెత్తి పాడుతా నీ కోసం" యువరాజ్ సినారె
"నా గానం పసి ప్రాణం నిలిపేదైతే నా కంఠం నీ ఋణం తీర్చేదైతే"
"నా గీతం కర్నాటక సంగీతం నా బాణీ హిందుస్తానీ" ఎస్.జానకి
"సంగీత గంగా తరంగాలలో పొంగారు గళమే" మంగళంపల్లి బాలమురళీకృష్ణ
"సరి అంటే సరిగమలై పద పదనిసలై పలికే" పి.సుశీల
అంజలి [2] "రాత్రివేళ రోదసిలోన సైలెన్స్ ఉదయమే రగిలే" ఇళయరాజా బృందం
అగ్గిరాముడు [3] "అరెరే లటపిట నాట్యం కీచుపిట్ట గీతం కోడిపెట్ట" చక్రవర్తి వేటూరి ఎస్.జానకి బృందం
"మల్లేశా మావా లడాయించరా గిల్లెశా ఒళ్లో" ఎస్.జానకి
"శృంగార తైలాల తొలి మర్దనాలు చేసుకుందాము" ఎస్.జానకి
"సవాల్ చేస్తావా నువ్వెంత అంటావా కిలాడీనే " సిరివెన్నెల ఎస్.జానకి
" హాయిలే హాయిలే ఊయలెయ్యాలిలే వాన" ఎస్.జానకి
ఇద్దరూ ఇద్దరే [4] "ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా అంబరానికి ఎదిగిన నిను చూస్తున్నా నాన్నా" రాజ్-కోటి సిరివెన్నెల
"ఓరి దేవుడా ఇది ఏమి మాయరా అదో రకం" చిత్ర
"పైసలున్న పాపలిట్టా..మహారాణి గారు మన" ఎస్.పి.శైలజ బృందం
" పిట్టా లొట్టిపిట్టా నీ చెంపకు చేమ్కి కొట్టా" వేటూరి చిత్ర బృందం
గరగాట గోపయ్య "పలికింది కులికింది రాచిలకే నంట నిను వలచింది ఈనాడు గోరింకే నంట" ఇళయరాజా రాజశ్రీ
"దేశంలో పల్లెలెన్నో పల్లెల్లో ఆటలెన్నో ప్రాచీనం ఓ ఆట ఆ ఆటే గరగాట"
ధర్మరక్షణ "దుర్మార్గం తొలిగే" చంద్రశేఖర్ ఎన్.వి.నారాయణరావు

మూలాలు

మార్చు
  1. కొల్లూరి భాస్కరరావు. "అంకితం - 1990". ఘంటసాల గళామృతము. Retrieved 16 January 2022.
  2. కొల్లూరి భాస్కరరావు. "అంజలి - 1990". ఘంటసాల గళామృతము. Retrieved 16 January 2022.
  3. కొల్లూరి భాస్కరరావు. "అగ్గి రాముడు - 1990". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
  4. కొల్లూరి భాస్కరరావు. "ఇద్దరూ ఇద్దరే - 1990". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.