ఎస్. రామచంద్రారెడ్డి
ఎస్ రామచంద్రారెడ్డి (6 సెప్టెంబర్ 1944-2005) శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు.
ఎస్. రామచంద్రారెడ్డి | |
---|---|
In office 1996–1998 | |
అంతకు ముందు వారు | గంగాధర్ |
తరువాత వారు | గంగాధర్ |
శాసనసభ్యుడు | |
In office 1983–1989 | |
అంతకు ముందు వారు | నారాయణరెడ్డి |
తరువాత వారు | చెన్నారెడ్డి |
నియోజకవర్గం | పెనుకొండ శాసనసభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | పెనుకొండ, శ్రీ సత్యసాయి జిల్లా |
మరణం | 2005 |
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ |
జీవిత భాగస్వామి | గంగమ్మ |
సంతానం | 5 |
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చు1983లో రామచంద్రారెడ్డి పెనుకొండ నుంచి పోటీ చేసి గంగుల నారాయణరెడ్డిని ఓడించి ఎమ్మెల్యేగా [1] గెలుపొందారు. తరువాత 1985లో రామచంద్రారెడ్డి [2] తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన జి వీరన్నపై పోటీ చేసి విజయం సాధించారు. రామచంద్రారెడ్డి ఎన్టీ రామారావు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. రామచంద్రారెడ్డి పరిశ్రమలు ఓడరేవుల మంత్రిగా పనిచేశారు. [3] రామచంద్రారెడ్డి 1989 ఎన్నికలలో [4] S చెన్నా రెడ్డి చేతిలో ఓడిపోయాడు. 1996లో రామచంద్రారెడ్డి172,422 ఓట్ల మెజారిటీతో గంగాధర్‌నుఓడించి హిందూపూర్ (లోక్‌సభ నియోజకవర్గం) నుండి పార్లమెంట్ సభ్యుడిగా [5] గెలుపొందారు. 1998 పార్లమెంటు ఎన్నికలలో హిందూపురం పార్లమెంటు నుంచి పోటీ చేసి గంగాధర్ చేతిలో రామచంద్ర రెడ్డి ఓడిపోయాడు [6] . రామచంద్రారెడ్డి 2005వ సంవత్సరంలో మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1983". Elections.in.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1985". Elections.in.
- ↑ "lsap13". Indiapress.org.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1989". Elections.in.
- ↑ "1996 India General (11th Lok Sabha) Elections Results". Elections.in.
- ↑ "1998 India General (12th Lok Sabha) Elections Results". Elections.in.