ఎ.కె.47 1999, అక్టోబర్ 1న విడుదలైన తెలుగు సినిమా.[1] ఈ సినిమానికి తెలుగు, కన్నడ భాషలలో ఒకేసారి నిర్మించారు. కన్నడలో శివ రాజ్‌కుమార్ నటించగా తెలుగులో సాయి కుమార్ ఆ పాత్రను పోషించాడు. రాము ఎంటర్‌ప్రైజస్ బ్యానర్‌పై రాము నిర్మించిన ఈ చిత్రానికి ఎన్.ఓంప్రకాష్‌రావు దర్శకుడు.

ఎ.కె.47
సినిమా పోస్టర్
దర్శకత్వంఎన్.ఓంప్రకాష్ రావు
రచనఎం.ఎస్.రమేష్
స్క్రీన్ ప్లేఎన్.ఓంప్రకాష్ రావు
కథఎస్.ఆర్.బ్రదర్స్
నిర్మాతరాము
తారాగణంసాయి కుమార్
చాందిని
ఓంపురి
ఛాయాగ్రహణంపి.రాజన్
కూర్పుఎస్.మనోహర్
సంగీతంహంసలేఖ
నిర్మాణ
సంస్థ
రాము ఎంటర్‌ప్రైజస్
విడుదల తేదీ
1 అక్టోబరు 1999 (1999-10-01)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకుడు: ఎన్.ఓంప్రకాష్ రావు
  • నిర్మాత: రాము
  • ఛాయాగ్రహణం: పి.రాజన్
  • కూర్పు: ఎస్.మనోహర్
  • సంగీతం: హంసలేఖ
  • పాటలు: జొన్నవిత్తుల

పాటలు

మార్చు
పాటల వివరాలు
క్రమ సంఖ్య పాట గాయకులు
1 అలలా అలలా నీ కోసం శ్రీనివాస్, చిత్ర
2 తెలుగు తేజా రా జయచంద్రన్
3 ఎవరీ హంసలేఖ రాజేష్ కృష్ణన్, చిత్ర
4 ఓ మై సన్ మనో
5 హే రామ్ మనో

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "A K 47 (N. Om Prakash Rao) 1999". ఇండియన్ సినిమా. Retrieved 23 October 2022.