ఏంటిబావా మరీనూ
ఏంటిబావా మరీనూ 1992లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నరేష్, సింధుజ నటించగా, విద్యాసాగర్ సంగీతం అందించారు. సుచిత్రా క్రియేషన్స్ పతాకంపై సంగం వెంకటేశ్వరరావు, జి.చంద్రన్ రాజా ఈ సినిమాను నిర్మించారు.[1]
ఏంటిబావా మరీనూ (1992 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
తారాగణం | నరేష్, సింధుజ |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | సుచిత్ర క్రియేషన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- విజయ నరేష్
- శృతి మంజుల
- సింధూజ
- వై.విజయ
- శ్రీలక్ష్మి
- గిరిబాబు
- సుత్తివేలు
- బ్రహ్మానందం
- బాబూ మోహన్
- మల్లిఖార్జునరావు
- ఏచూరి
- మాస్టర్ కిరణ్
- మాస్టర్ సతీష్
- మాస్టర్ ఫణిధర్
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: రేలంగి నరసింహారవు
- స్టుడియో: సుచిత్ర క్రియేషన్స్
- నిర్మాత: సంగం వెంకటేశ్వరరావు, జి.చందర్ రాజ్
- సంగీతం: విద్యాసాగర్
- సమర్పణ: జగపతి రెడ్డి
- సహ నిర్మాతలు: వై.రామారావు, హెచ్ శ్రీనివాసరావు
మూలాలు
మార్చు- ↑ "Enti Bava Mareenu (1992)". Indiancine.ma. Retrieved 2020-08-20.