ఏకలవ్య 1982లో విడుదలైన తెలుగు సినిమా. కౌమిది పిక్చర్స్ పతాకంపై ఎం.ఎస్.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు విజయ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, జయప్రద, గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

ఏకలవ్య
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయ్ రెడ్డి
తారాగణం కృష్ణ,
జయప్రద ,
శరత్ బాబు,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
కాంతారావు
సంగీతం కె.వి.మహదేవన్
గీతరచన మల్లెమాల
నిర్మాణ సంస్థ కౌమిది పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: విజయ్ రెడ్డి
  • స్టుడియో: కౌముది పిక్చర్స్
  • నిర్మాత: ఎం.ఎస్.రెడ్డి
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • విడుదల తేదీ: 1982 అక్టోబరు 7

మూలాలు

మార్చు
  1. "Ekalavya (1982)". Indiancine.ma. Retrieved 2020-08-20.

బాహ్య లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఏకలవ్య&oldid=4209004" నుండి వెలికితీశారు