ఐక్యూ 2023లో విడుదలైన తెలుగు సినిమా. కె. యల్. పి మూవీస్ బ్యానర్‌పై కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ సినిమాకు జిఎల్‌బి శ్రీనివాస్‌ దర్శకత్వం వహించాడు.[1] సాయి చరణ్, పల్లవి, సుమన్, బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 29న నటుడు నందమూరి బాలకృష్ణ విడుదల చేయగా,[2] సినిమాను జూన్ 2న విడుదల చేశారు.[3]

ఐక్యూ
దర్శకత్వంజిఎల్‌బి శ్రీనివాస్‌
రచనజిఎల్‌బి శ్రీనివాస్‌
నిర్మాతకాయగూరల లక్ష్మీపతి
తారాగణం
ఛాయాగ్రహణంటి.సురేందర్‌రెడ్డి
కూర్పుశివ శర్వాణి
సంగీతంఘటికాచలం
నిర్మాణ
సంస్థ
కె. యల్. పి మూవీస్
విడుదల తేదీ
2023 జూన్ 2 (2023-06-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: కె.ఎల్‌.పి మూవీస్‌
  • నిర్మాత: కాయగూరల లక్ష్మీపతి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జిఎల్‌బి శ్రీనివాస్‌
  • సంగీతం: పోలూర్‌ ఘటికాచలం[4]
  • సినిమాటోగ్రఫీ: టి.సురేందర్‌రెడ్డి
  • ఎడిటింగ్‌: శివ శర్వాణి
  • కో-డైరెక్టర్‌-కో రైటర్‌ : దివాకర్‌ యడ్ల

మూలాలు మార్చు

  1. NTV Telugu (18 June 2022). "IQ :కె.యస్.రామారవు, ఘంటా శ్రీనివాసరావు ఆరంభించిన 'ఐక్యూ'". Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.
  2. Eenadu (1 June 2023). "బాలకృష్ణ చేతుల మీదుగా.. 'ఐక్యూ' ట్రైలర్‌ విడుదల". Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.
  3. Sakshi (29 May 2023). "ఈ వారం థియేటర్‌/ఓటీటీ అలరించే చిత్రాలివే!". Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.
  4. V6 Velugu (14 October 2022). "పాటల పల్లకిలో 'ఐక్యూ'". Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=ఐక్యూ&oldid=3939181" నుండి వెలికితీశారు