ఒక రాధ – ఇద్దరు కృష్ణులు

ఒక రాధ ఇద్దరు కృష్ణులు 1986లో విడుదలయ్యే తెలుగు చలన చిత్రం. శ్రీ సరసా మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు. కమలహాసన్, శ్రీదేవి కపూర్, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[1]

ఒక రాధ ఇద్దరు కృష్ణులు
దర్శకత్వంఎ.కోదండరామిరెడ్డి
కథయండమూరి వీరేంద్రనాథ్
తారాగణంకమలహాసన్,
శ్రీదేవి
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
శ్రీ సరస మూవీస్
విడుదల తేదీ
1986
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం సవరించు

సాంకేతిక వర్గం సవరించు

  • దర్శకుడు: ఎ. కోదండరామిరెడ్డి
  • దేశం: భారతదేశం
  • సంవత్సరం: 1986
  • భాష: తెలుగు
  • స్టూడియో: శ్రీ సరసా మూవీస్
  • నిర్మాత: శ్రీ సరసా మూవీస్
  • స్వరకర్త: ఇళయరాజా
  • విడుదల తేదీ: 1986 అక్టోబరు 10
  • IMDb ID: 0285817

మూలాలు సవరించు

  1. "Oka Radha Iddaru Krishnulu (1986)". Indiancine.ma. Retrieved 2020-08-21.

బయటి లంకెలు సవరించు