ఒడ్డుపాలెం, ప్రకాశం జిల్లా లోని త్రిపురాంతకం మండలం లోని ఒక గ్రామం[1]. ఎస్.టి.డి కోడ్:08403.

ఒడ్డుపాలెం
గ్రామం
ఒడ్డుపాలెం is located in Andhra Pradesh
ఒడ్డుపాలెం
ఒడ్డుపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 16°00′07″N 79°27′22″E / 16.002°N 79.456°E / 16.002; 79.456Coordinates: 16°00′07″N 79°27′22″E / 16.002°N 79.456°E / 16.002; 79.456 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాత్రిపురాంతకం మండలం
మండలంత్రిపురాంతకం Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08403 Edit this at Wikidata)
పిన్(PIN)523326 Edit this at Wikidata

సమీప మండలాలుసవరించు

పశ్చిమాన యర్రగొండపాలెం మండలం, తూర్పున కురిచేడు మండలం, ఉత్తరాన పుల్లలచెరువు మండలం, దక్షణాన దొనకొండ మండలం.

సమీప పట్టణాలుసవరించు

పుల్లలచెరువు 16.6 కి.మీ, యెర్రగొండపాలెం 17.2 కి.మీ, కురిచేడు 20.4 కి.మీ, దొనకొండ 20.5 కి.మీ.

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ మన్నువ సుబ్బయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి. [1]

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు ప్రకాశం; 2014, ఆగస్టు-4.