ఒరిటావాన్సిన్
ఒరిటావాన్సిన్, అనేది సెల్యులైటిస్, చర్మపు చీము వంటి చర్మ, చర్మ నిర్మాణ ఇన్ఫెక్షన్‌లకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక యాంటీబయాటిక్.[1][2] దీనిని సిరలోకి ఇంజెక్షన్ ద్వారా తీసుకోవాలి.[1]
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(4R)-22-O-(3-Amino-2,3,6-trideoxy-3-C-methyl-α-L-arabinohexopyranosyl)-N3-(p-(p-chlorophenyl)benzyl)vancomycin | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | ఆర్బాక్టివ్, కిమిర్సా |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a614042 |
లైసెన్స్ సమాచారము | EMA:[[[:మూస:EMA-EPAR]] Link], US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ℞-only (US) Rx-only (EU) |
Routes | ఇంట్రావీనస్ |
Pharmacokinetic data | |
అర్థ జీవిత కాలం | 16 d) |
Identifiers | |
CAS number | 171099-57-3 |
ATC code | J01XA05 |
PubChem | CID 16131319 |
DrugBank | DB04911 |
ChemSpider | 31149229 |
UNII | PUG62FRZ2E |
KEGG | D05271 |
ChEBI | CHEBI:82699 |
Synonyms | LY333328 |
Chemical data | |
Formula | C86H97Cl3N10O26 |
| |
| |
(what is this?) (verify) |
అతిసారం, వికారం, తల తిరగడం, తలనొప్పి, దురద, జ్వరం, కాలేయ సమస్యలు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[3] ఇది గ్లైకోపెప్టైడ్ ప్రత్యేకంగా లిపోగ్లైకోపెప్టైడ్, వాంకోమైసిన్ మాదిరిగానే ఉంటుంది.[1] బాక్టీరియా తమ సెల్ గోడను తయారు చేయకుండా ఆపడం ద్వారా ఇది పనిచేస్తుంది.[2]
ఒరిటావాన్సిన్ 2014లో యునైటెడ్ స్టేట్స్, 2015లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1][2] యునైటెడ్ స్టేట్స్‌లో చికిత్స కోర్సుకు దాదాపు 3,000 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[4] ఇది; అయినప్పటికీ, 2021 నాటికి యునైటెడ్ కింగ్‌డమ్ లేదా యూరప్‌లో వాణిజ్యపరంగా అందుబాటులో లేదు.[5]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Oritavancin Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 28 January 2021. Retrieved 8 November 2021.
- ↑ 2.0 2.1 2.2 "Orbactiv EPAR". Archived from the original on 2020-12-28. Retrieved 2021-09-05.
- ↑ "Oritavancin Use During Pregnancy". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 29 November 2020. Retrieved 8 November 2021.
- ↑ "Orbactiv Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Archived from the original on 13 June 2016. Retrieved 8 November 2021.
- ↑ "Oritavancin". SPS - Specialist Pharmacy Service. 28 September 2015. Archived from the original on 9 November 2021. Retrieved 8 November 2021.