ఓఎంజీ (ఓ మంచి ఘోస్ట్)

ఓఎంజీ (ఓ మంచి ఘోస్ట్) 2024లో విడుదలైన తెలుగు సినిమా. మార్క్‌సెట్‌ నెట్‌వర్క్‌ బ్యానర్‌పై డా.అబినికా ఇనాబత్తుని నిర్మించిన ఈ సినిమాకు శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వం వహించాడు.[1] వెన్నెల కిశోర్, నందిత శ్వేత, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా  టీజర్‌ను మార్చి 10న,[2] ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేయగా,[3] సినిమా జూన్ 26న సినిమా విడుదలైంది.[4][5]

ఓఎంజీ (ఓ మంచి ఘోస్ట్)
దర్శకత్వంశంకర్‌ మార్తాండ్‌
కథశంకర్‌ మార్తాండ్‌
నిర్మాతడా.అబినికా ఇనాబత్తుని
తారాగణం
ఛాయాగ్రహణంఆండ్రూ
కూర్పుఎం.ఆర్. వర్మ
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
మార్క్‌సెట్‌ నెట్‌వర్క్‌
విడుదల తేదీ
21 జూన్ 2024 (2024-06-21)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్:మార్క్‌సెట్‌ నెట్‌వర్క్‌
  • నిర్మాత:డా.అబినికా ఇనాబత్తుని
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శంకర్‌ మార్తాండ్‌
  • సంగీతం: అనూప్ రూబెన్స్
  • సినిమాటోగ్రఫీ: ఆండ్రూ
  • ఆర్ట్ డైరెక్టర్: సుప్రియ

మూలాలు

మార్చు
  1. NT News (12 May 2024). "ఓ మంచి దెయ్యం కధ". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
  2. 10TV Telugu (11 May 2024). "'ఓ మంచి ఘోస్ట్' టీజర్ రిలీజ్.. మరో హారర్ కామెడీ సినిమా." (in Telugu). Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Zee News Telugu (15 June 2024). "నవిస్తూ.. భయపెట్టేసిన 'ఓ మంచి ఘోస్ట్' ట్రైలర్.. ఊహించని ట్విస్టులతో మైండ్ బ్లోయింగ్". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
  4. Chitrajyothy (13 June 2024). "'ఓ మంచి ఘోస్ట్' వచ్చేది ఎప్పుడంటే." Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
  5. Sakshi (21 June 2024). "'ఓ మంచి ఘోస్ట్' మూవీ రివ్యూ". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.

బయటి లింకులు

మార్చు