ఓదెల రైల్వేస్టేషన్

ఓదెల రైల్వేస్టేషన్‌ 2022లో విడుదలైన తెలుగు సినిమా.[1] శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేకే రాధామోహన్‌ నిర్మించిన ఈ సినిమాకు సంపత్ నంది ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించగా అశోక్‌తేజ దర్శకత్వం వహించాడు. వశిష్ట సింహా, హెబ్బా పటేల్, సాయిరోనక్, పూజిత పొన్నాడ, నాగమహేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆహా ఓటీటీలో ఆగష్టు 26న విడుదలైంది.[2][3]

ఓదెల రైల్వేస్టేషన్
దర్శకత్వంఅశోక్‌తేజ
కథసంపత్ నంది
నిర్మాతకేకే రాధామోహన్‌
తారాగణం
ఛాయాగ్రహణంసౌందర్‌ రాజన్
కూర్పుతమ్మిరాజు
సంగీతంఅనూప్ రూబెన్స్
విడుదల తేదీ
2022ఆగస్ట్‌ 26
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌
  • నిర్మాత: కేకే రాధామోహన్‌
  • కథ, స్క్రీన్‌ప్లే,మాటలు: సంపత్ నంది
  • దర్శకత్వం: అశోక్‌తేజ
  • సంగీతం: అనూప్ రూబెన్స్
  • సినిమాటోగ్రఫీ: సౌందర్‌ రాజన్

మూలాలు

మార్చు
  1. Sakshi (11 September 2020). "థ్రిల్లింగ్‌ స్టేషన్‌". Archived from the original on 24 August 2022. Retrieved 24 August 2022.
  2. Hindustantimes Telugu (22 August 2022). "డైరెక్ట్ ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న హెభాప‌టేల్ ఓదెల రైల్వే స్టేషన్". Archived from the original on 24 August 2022. Retrieved 24 August 2022.
  3. NTV Telugu (23 August 2022). "ఒకే రోజు రెండు సినిమాలు!". Archived from the original on 24 August 2022. Retrieved 24 August 2022.
  4. Sakshi (30 November 2020). "ఐపీఎస్‌ ఆఫీసర్‌". Archived from the original on 24 August 2022. Retrieved 24 August 2022.

బయటి లింకులు

మార్చు