ఓబులరెడ్డిపల్లె (రాచర్ల)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

ఓబులరెడ్డిపల్లె ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంరాచర్ల మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523368 Edit this on Wikidata


దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం మార్చు

ఓబులరెడ్డిపల్లె గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి ఉత్సవం వైభవంగా నిర్వహించెదరు. ఉదయం అభిషేకం, ఆకుపూజలు నిర్వహించెదరు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు.

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు