ఓ ఇంటి కథ
ఓ ఇంటి కథ 1981, అక్టోబర్ 7న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వంలో 1979లో విడుదలైన ఆరిలిరింతు అరుపత్తు వరై అనే తమిళ సినిమా ఈ చిత్రానికి మాతృక. ఈ చిత్రంలో రజనీకాంత్, సంగీత, ఫటాఫట్ జయలక్ష్మి నటించగా ఇళయరాజా సంగీతం అందించాడు.[1] ఇదే సినిమా 1985లో శోభన్ బాబు హీరోగా, సుహాసిని హీరోయిన్‌గా మహారాజు పేరుతో పునర్మించబడింది. 1987లో అంబరీష్, అంబిక జంటగా కన్నడభాషలో పూర్ణచంద్ర పేరుతో రీమేక్ చేయబడింది.
ఓ ఇంటి కథ (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.పి.ముత్తురామన్ |
---|---|
తారాగణం | రజనీకాంత్, సంగీత, ఫటాఫట్ జయలక్ష్మి |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మి బాలాజీ చిత్ర |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- రజనీకాంత్
- ఫటాఫట్ జయలక్ష్మి
- సంగీత
- చో రామస్వామి
- తంగై శ్రీనివాసన్
- జయ గుహనాథన్
- టి.కె.భగవతి
- సురుళి రాజన్
- ఎల్.ఐ.సి.నరసింహన్
- టి.కె.ఎస్.నటరాజన్
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: ఎస్.పి.ముత్తురామన్
- స్టూడియో: శ్రీ లక్ష్మి బాలాజీ చిత్ర
- నిర్మాత: పి.మధుసూధన్ రావు
- స్వరకర్త: ఇళయరాజా
- గీత రచయిత: రాజశ్రీ
- విడుదల తేదీ: అక్టోబర్ 7, 1981
- కథ: పంచు అరుణాచలం
- సంభాషణ: రాజశ్రీ
- గాయకుడు: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
పాటలు
మార్చుఈ సినిమాలోని పాటలను రాజశ్రీ వ్రాయగా, వాటికి ఇళయరాజా బాణీలు కట్టాడు.[2]
క్రమ సంఖ్య | పాట | పాడిన వారు |
---|---|---|
1 | కమ్మని కన్నె మనసు రమ్మనేనో నీ మనసే | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
2 | మానవజీవితమే దేవుని చదరంగం | పి.సుశీల బృందం |
3 | వేదనే వేరని అనుబంధమే తీరిపోతే తెలిసే ఈ లోకం పోకడ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం |
మూలాలు
మార్చు- ↑ web master. "O Inti Katha". indiancine.ma. Retrieved 26 October 2020.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఓ ఇంటి కధ - 1981 (డబ్బింగ్ )". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 26 October 2020.