ఓ ఇంటి కాపురం
ఓ ఇంటి కాపురం 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రమా సినీ చిత్రాలయ పతాకంపై మోహన్ జి, గంధం జగన్మోహనరావుల నిర్మాణ సారథ్యంలో రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, శరత్ బాబు, భానుప్రియ తదితరులు నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించాడు.[1]
ఓ ఇంటి కాపురం (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
---|---|
నిర్మాణం | మోహన్ జి, గంధం జగన్మోహనరావు |
కథ | రేలంగి నరసింహారావు, దివాకర్ బాబు |
తారాగణం | చంద్రమోహన్, శరత్ బాబు, భానుప్రియ |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | రమా సినీ చిత్రాలయ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతిక వర్గం
మార్చు- కథ: రేలంగి నరసింహారావు, దివాకర్ బాబు
- చిత్రానువాదం: రేలంగి నరసింహారావు, రాజశ్రీ
- మాటలు: పూసల, సుదర్శన్ భట్టాచార్య (జె. కె. భారవి)
- పాటలు: సి.నారాయణరెడ్డి, రాజశ్రీ
- సంగీతం: రమేష్ నాయుడు
- ఛాయాగ్రహణం: బి.కోటేశ్వరరావు
- కూర్పు: బాలు
- కళ: భాస్కరరాజు
- నిర్మాతలు: మోహన్ జి, గంధం జగన్మోహనరావు
- దర్శకుడు: రేలంగి నరసింహారావు
పాటలు
మార్చుఈ చిత్రానికి రమేష్ నాయుడు సంగీతం అందించాడు.[2]
- కమ్మని ఈ కన్నె మనసే
- మానవ జీవతమే
- వేడనే వేదమై
మూలాలు
మార్చు- ↑ Telugucineblitz, Movies (12 May 2013). "O Inti Kapuram (1987)". www.telugucineblitz.blogspot.in. Archived from the original on 2018-05-20. Retrieved 14 August 2020.
- ↑ Naa Songs, Songs (12 March 2014). "O Inti Katha Songs". www.naasongs.com. Archived from the original on 24 సెప్టెంబరు 2021. Retrieved 14 August 2020.