కంచరపాలెం
కంచరపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాంతం. ఇది విశాఖపట్నం నగరంలో గవర కంచరపాలెం, రెడ్డి కంచరపాలెం, గొల్ల కంచరపాలెం పేర్లతో విభజించబడింది. పాత రైల్వే లోకో మోటివ్ షెడ్, విశాఖపట్నానికి చెందిన తొలి ఐటిఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్), అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్ ఈ ప్రాంతంలో కలవు.[1] రైల్వే క్వార్టర్స్, పోర్టు, నేవీ క్వార్టర్ట్స్‌కి కూడా ఈ ప్రాంతం చాలా దగ్గరగా ఉంటుంది. [2]
కంచరపాలెం | |
---|---|
రెవెన్యూ గ్రామం, మహా విశాఖ నగర పరిధిలోని ఒక ప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
Government | |
• Type | స్థానిక స్వపరిపాలన |
• Body | మహా విశాఖ నగర పాలక సంస్థ |
భాష | |
• అధికార భాష | తెలుగు |
Time zone | UTC+5:30 (టైం జోన్) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | 530008 |
రవాణా సౌకర్యాలు
మార్చుఎపియస్ఆర్టిసి రవాణా మార్గాలు
మార్గం సంఖ్య | ప్రయాణం మొదలయ్యే స్టేషన్ | చివర స్టేషన్ | ప్రయాణించే మార్గం |
---|---|---|---|
28A/P | ఆర్టీసీ కాంప్లెక్స్ | రావులమ్మపాలెం | కంచరపాలెం |
333K | టౌన్ కొత్తరోడ్డు | కె.కోటపాడు | కంచరపాలెం |
55 | సింహాచలం | సింధియా | కంచరపాలెం |
6A | ఆర్టీసీ కాంప్లెక్స్ | సింహాచలం | కంచరపాలెం |
మూలాలు
మార్చు- ↑ "location". Times of India. 25 October 2019. Retrieved 25 October 2019.
- ↑ "about". New Indian Express. 6 December 2019. Archived from the original on 19 August 2013. Retrieved 6 December 2019.