కంజీరాలు

కంజీర (ఆంగ్లం: Kanjira) ఒక విధమైన వాద్య పరికరం. వీనిని మృదంగం వాద్యానికి సహకారంగా ఉపయోగిస్తారు.

ఢిక్కి లేదా కంజీర అనగా ఒక జానెడు వ్వాసం కలిగి చెక్క చట్రానికి ఒక వైపు చర్మం వేసి వుంటుండి. ఆ చట్రానికి చుట్టూ గజ్జెలు కూర్చి వుంటారు. దీనిని ఎక్కువగా భజనలు చేసేవారు వాడుతారు. ప్రక్క వాయిద్యాలు లేకుండా కూడ దీనిని వాడుతారు.


"https://te.wikipedia.org/w/index.php?title=కంజీర&oldid=2187896" నుండి వెలికితీశారు