కంజీర
(కంజీరా నుండి దారిమార్పు చెందింది)
కంజీర (ఆంగ్లం: Kanjira) ఒక విధమైన వాద్య పరికరం. వీనిని మృదంగం వాద్యానికి సహకారంగా ఉపయోగిస్తారు.
![]() | |
వాద్యపరికరం | |
---|---|
వర్గీకరణ | తొలు వాయిద్యం |
Hornbostel–Sachs classification | 211.311 (Directly struck membranophone) |
తయారీసవరించు
ఈ పరికరాన్ని కంజీర, కంజర, కంజేర, ఢిక్కి అని పిలుస్తారు. కంజీర అనగా ఒక జానెడు వ్వాసం కలిగి చెక్క చట్రానికి ఒక వైపు చర్మం వేసి వుంటుండి. ఆ చట్రానికి చుట్టూ గజ్జెలు కూర్చి వుంటారు.
వాడుకలోసవరించు
దీనిని ఎక్కువగా భజనలు చేసేవారు వాడుతారు. ప్రక్క వాయిద్యాలు లేకుండా కూడ దీనిని వాడుతారు. పుణ్యక్షేత్రాల్లో యాచకులు, సాధువులు, పల్లెల్లో కాలక్షేప గీతాలకు వీటిని వాడుతారు. అలాగే వీదుల్లో జనచైతన్య గీతాల ప్రదర్శకులు వీటిని వాడుతారు. చర్చ లలో గీతాలాపనకు వాడుతారు.
కళాకారులుసవరించు
తెలుగులో కంజరి పై గీతాలాపన చేసే కళాకారుల్లో ఒకరు. గజల్ శ్రీనివాస్
ఇతరులు
- జి.హరిశంకర్ (G. Harishankar)
- వి.సెల్వ గణేష్ (V. Selvaganesh)
- వ్యాస విట్టల (C. P. Vyasa Vittala)
- బెంగలూర్ అమిత్ (Bangalore Amrit)
- శ్రీ సుందరకుమర్ (Kanjiraman|B. Shree Sundarkumar)
- పి.ఎస్.పురుషోత్తం (B.S. Purushotham)
- సి.గురు ప్రశన్న(G. Guru Prasanna)
- గనేష్ కుమర్ (Kanjira Ganesh Kumar|N. Ganesh Kumar)
- నెరకునం శంకర్ (Nerkunam Sankar)
- అనిరుద్ ఆత్రేయ (Anirudh Athreya)
Wikimedia Commons has media related to Kanjira. |
మూలాలుసవరించు
Further readingసవరించు
- N. Scott Robinson; OhioLINK Electronic Theses and Dissertations Center (2013). Tradition and Renewal: The Development of the Kanjira in South India.
- http://www.thehindu.com/2004/12/22/stories/2004122201171800.htm
- http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/on-the-tambourine-trail/article6413822.ece
- http://www.thehindu.com/features/metroplus/ganesh-kumartalks-aboutperforming-at-the-frame-drum-festival-in-germany-and-the-kanjiras-power-play/article6412863.ece
- https://archive.org/stream/MusicRes-Periodicals/PAC-TalaVadyaSeminar-2_djvu.txt
- Sruti. 268–273. P.N. Sundaresan. 2007. p. 272.
- http://www.thehindu.com/thehindu/fr/2005/12/30/stories/2005123003360800.htm