కంఠి లోక్‌సభ నియోజకవర్గం

కంఠి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిమ మేదినిపూర్ జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ 2021 ఎమ్మెల్యే
211 చండీపూర్ జనరల్ పుర్బా మేదినీపూర్ తృణమూల్ కాంగ్రెస్ సోహం చక్రవర్తి
212 పటాష్‌పూర్ జనరల్ పుర్బా మేదినీపూర్ తృణమూల్ కాంగ్రెస్ ఉత్తమ్ బారిక్
213 కాంతి ఉత్తర జనరల్ పుర్బా మేదినీపూర్ బీజేపీ సుమితా సిన్హా
214 భగబన్‌పూర్ జనరల్ పుర్బా మేదినీపూర్ బీజేపీ రవీంద్రనాథ్ మైటీ
215 ఖేజురీ ఎస్సీ పుర్బా మేదినీపూర్ బీజేపీ శాంతను ప్రమాణిక్
216 కాంతి దక్షిణ జనరల్ పుర్బా మేదినీపూర్ బీజేపీ అరూప్ కుమార్ దాస్
217 రాంనగర్ జనరల్ పుర్బా మేదినీపూర్ తృణమూల్ కాంగ్రెస్ అఖిల గిరి

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
వ్యవధి పార్లమెంటు సభ్యుడు పార్టీ
1952-57 బసంత కుమార్ దాస్ భారత జాతీయ కాంగ్రెస్ [2]
1957-62 ప్రమథ నాథ్ బందోపాధ్యాయ ప్రజా సోషలిస్ట్ పార్టీ [3]
1962-67 బసంత కుమార్ దాస్ కాంగ్రెస్ [4]
1967-71 సమర్ గుహ ప్రజా సోషలిస్ట్ పార్టీ [5]
1971-77 సమర్ గుహ ప్రజా సోషలిస్ట్ పార్టీ [6]
1977-80 సమర్ గుహ భారతీయ లోక్ దళ్ [7]
1980-84 సుధీర్ కుమార్ గిరి సీపీఎం[8]
1984-89 ఫుల్రేణు గుహ కాంగ్రెస్ [9]
1989-91 సుధీర్ కుమార్ గిరి సీపీఎం[10]
1991-96 సుధీర్ కుమార్ గిరి సీపీఎం[11]
1996-98 సుధీర్ కుమార్ గిరి సీపీఎం[12]
1998-99 సుధీర్ కుమార్ గిరి సీపీఎం[13]
1999-2004 నితీష్ సేన్‌గుప్తా తృణమూల్ కాంగ్రెస్ [14]
2004-2009 ప్రశాంత ప్రధాన్ సీపీఎం [15]
2009-2014 శిశిర్ కుమార్ అధికారి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [16]
2014-2019 శిశిర్ కుమార్ అధికారి తృణమూల్ కాంగ్రెస్ [17]
2019-2024 శిశిర్ కుమార్ అధికారి తృణమూల్ కాంగ్రెస్

మూలాలు

మార్చు
  1. "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2009-05-27.
  2. "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 8 October 2014. Retrieved 2 June 2014.
  3. "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.
  4. "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.
  5. "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 4 April 2014. Retrieved 2 June 2014.
  6. "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 4 April 2014. Retrieved 2 June 2014.
  7. "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  8. "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  9. "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  10. "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  11. "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  12. "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
  13. "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  14. "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  15. "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
  16. "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 2 June 2014.
  17. "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 19 June 2016.

వెలుపలి లంకెలు

మార్చు