కంభం విజయరామిరెడ్డి

కంభం విజయరామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994, 1999 ఎన్నికల్లో రెండుసార్లు ఉదయగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

కంభం విజయరామిరెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1994 - 2004
ముందు మాదాల జానకిరాం
తరువాత మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1956
దుత్తలూరు, దుత్తలూరు మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు కొండారెడ్డి
వృత్తి రాజకీయ నాయకుడు

పోటీ చేసిన నియోజకవర్గం మార్చు

సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు ఫలితం
2009 మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 69352 కంభం విజయరామిరెడ్డి తెలుగుదేశం పార్టీ 55870 ఓటమి
2004 మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 55076 కంభం విజయరామిరెడ్డి తెలుగుదేశం పార్టీ 32001 ఓటమి
1999 కంభం విజయరామిరెడ్డి తెలుగుదేశం పార్టీ 42534 మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 39220 గెలుపు
1994 కంభం విజయరామిరెడ్డి స్వతంత్రులు 51712 మాదాల జానకిరామ్ కాంగ్రెసు 26793 గెలుపు
1989 మాదాల జానకిరామ్ కాంగ్రెసు 46556 కంభం విజయరామిరెడ్డి తెదేపా 42794 ఓటమి
1985 మేకపాటి రాజమోహనరెడ్డి కాంగ్రెసు 34464 కంభం విజయరామిరెడ్డి స్వతంత్రులు 18951 ఓటమి

మూలాలు మార్చు

  1. CEO Telangana (2022). "Kambham Viajayramireddy" (PDF). Archived from the original (PDF) on 2 June 2022. Retrieved 2 June 2022.
  2. Sakshi (24 March 2019). "'గిరి'రాజు ఎవరో...!". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.