ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని 10 శాసనసభ నియోజకవర్గాలలో ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం ఒకటి.
నియోజకవర్గంలోని మండలాలుసవరించు
2009 ఎన్నికలుసవరించు
2009 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కంభం విజయరామిరెడ్డిపై 22934 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. చంద్రశేఖరరెడ్డికి 54602 ఓట్లురాగా, విజయరామిరెడ్డికి 31668 ఓట్లు లభించాయి.
ఎన్నికైన శాసనసభ్యుల జాబితాసవరించు
సంవత్సరం | సంఖ్య | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | సమీప ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2014 | 242 | ఉదయగిరి | జనరల్ | బొల్లినేని వెంకట రామారావు | పు | తెదేపా | 85873 | మేకపాటి చంద్రశేఖరరెడ్డి | పు | వైకాపా | 82251 |
2012 (ఉప ఎన్నిక) | 242 | ఉదయగిరి | జనరల్ | మేకపాటి చంద్రశేఖరరెడ్డి | పు | వైకాపా | 75103 | బొల్లినేని వెంకట రామారావు | పు | తెదేపా | 44505 |
2009 | 242 | ఉదయగిరి | జనరల్ | మేకపాటి చంద్రశేఖరరెడ్డి | పు | కాంగ్రెసు | 69352 | కంభం విజయరామిరెడ్డి | పు | తెదేపా | 55870 |
2004 | 124 | ఉదయగిరి | జనరల్ | మేకపాటి చంద్రశేఖరరెడ్డి | పు | కాంగ్రెసు | 55076 | కంభం విజయరామిరెడ్డి | పు | తెదేపా | 32001 |
1999 | 124 | ఉదయగిరి | జనరల్ | కంభం విజయరామిరెడ్డి | పు | తెదేపా | 43995 | మేకపాటి చంద్రశేఖరరెడ్డి | పు | కాంగ్రెసు | 39220 |
1994 | 124 | ఉదయగిరి | జనరల్ | కంభం విజయరామిరెడ్డి | పు | స్వతంత్రులు | 51712 | మాదాల జానకిరామ్ | పు | కాంగ్రెసు | 26793 |
1989 | 124 | ఉదయగిరి | జనరల్ | మాదాల జానకిరామ్ | పు | కాంగ్రెసు | 46556 | కంభం విజయరామిరెడ్డి | పు | తెదేపా | 42794 |
1985 | 124 | ఉదయగిరి | జనరల్ | మేకపాటి రాజమోహనరెడ్డి | పు | కాంగ్రెసు | 34464 | కంభం విజయరామిరెడ్డి | పు | స్వతంత్రులు | 18951 |
1983 | 124 | ఉదయగిరి | జనరల్ | ముప్పవరపు వెంకయ్యనాయుడు | పు | భాజపా | 42694 | మేకపాటి రాజమోహనరెడ్డి | పు | కాంగ్రెసు | 22194 |
1978 | 124 | ఉదయగిరి | జనరల్ | ముప్పవరపు వెంకయ్యనాయుడు | పు | జనతాపార్టీ | 33268 | మాదాల జానకిరామ్ | పు | కాంగ్రెసు (I) | 23608 |
1972 | 124 | ఉదయగిరి | జనరల్ | పొన్నెబోయిన చెంచురామయ్య | పు | కాంగ్రెసు | 30082 | మేడా తిమ్మయ్య | పు | స్వతంత్ర పార్టీ | 15868 |
1967 | 119 | ఉదయగిరి | జనరల్ | ఎన్. ధనేకుల | పు | SWA | 29500 | కోవి రామయ్య చౌదరి | పు | కాంగ్రెసు | 19826 |
1962 | 124 | ఉదయగిరి | జనరల్ | పి వెంకటరెడ్డి | పు | కాంగ్రెసు | 17128 | ఎస్. పాపిరెడ్డి | పు | సిపిఐ | 10726 |
1955 | 108 | ఉదయగిరి | జనరల్ | షేక్ మౌలా సాహెబ్ | పు | కాంగ్రెసు | 8446 | కోటపాటి గురుస్వామిరెడ్డి | పు | సిపిఐ | 7868 |