మాదాల జానకిరామ్

మాదాల జానకిరామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1][2]

ఎన్నికల్లో పోటీ

మార్చు
సంవత్సరం నియోజకవర్గం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు ఫలితం
2004 కావలి మాగుంట పార్వతమ్మ కాంగ్రెస్ పార్టీ 68167 మాదాల జానకిరామ్ తెలుగుదేశం పార్టీ 47018 ఓటమి
1994 ఉదయగిరి కంభం విజయరామిరెడ్డి స్వతంత్ర 51712 మాదాల జానకిరామ్ కాంగ్రెస్ పార్టీ 26793 ఓటమి
1989 ఉదయగిరి మాదాల జానకిరామ్ కాంగ్రెస్ పార్టీ 46556 కంభం విజయరామిరెడ్డి తెదేపా 42794 గెలుపు
1978 ఉదయగిరి ఎం. వెంకయ్య నాయడు జనతా పార్టీ 33268 మాదాల జానకిరామ్ కాంగ్రెస్ పార్టీ 23608 ఓటమి

మాదాల జానకిరామ్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ నెల్లూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితిలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలిస్తుండగా 2007 డిసెంబర్ 7న మరణించాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. Sakshi (24 March 2019). "'గిరి'రాజు ఎవరో...!". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  2. The Times of India (20 December 2011). "Congress plans to rope in YSR bete noires for byelections". Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.
  3. Sakshi (7 December 2017). "మాజీ మంత్రి మాదాల కన్నుమూత". Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.
  4. The Hans India (7 December 2017). "Former Minister Madala Janakiram dies due to heart ailment" (in ఇంగ్లీష్). Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.