కటారుపల్లి , అనంతపురం జిల్లా, కదిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.. ప్రసిద్ధ తెలుగు పద్య కవి వేమన సమాధి ఈగ్రామంలోనే ఉంది.

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు