కట్టన్గులతుర్ రైల్వే స్టేషను

కట్టన్గులతుర్ రైల్వే స్టేషను చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని చెన్నై బీచ్ - చెంగల్పట్టు సెక్షన్ లోని రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది కట్టన్గులతుర్, శివారు చెన్నై యొక్క పొరుగున, పరిసర ప్రాంతాలలోని ప్రజలకు సేవలు అందిస్తున్నది. ఇది చెన్నై బీచ్ నుండి సుమారు 45 కి.మీ.ల దూరంలో, సముద్ర స్థాయికి 51 మీటర్ల పైన ఎత్తులో ఉంది .

కట్టన్గులతుర్ రైల్వే స్టేషను
చెన్నై సబర్బన్ రైల్వే , దక్షిణ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationజాతీయ రహదారి 45, కట్టన్గులతుర్ , కాంచీపురం జిల్లా, తమిళనాడు, భారతదేశం
Coordinates12°48′21″N 80°01′35″E / 12.8057°N 80.0265°E / 12.8057; 80.0265
యజమాన్యంరైల్వే మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వేలు
లైన్లుచెన్నై సబర్బన్ రైల్వే సౌత్ , సౌత్ వెస్ట్
నిర్మాణం
నిర్మాణ రకంప్రామాణిక ఆన్-గ్రౌండ్ స్టేషను
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
స్టేషను కోడుCTM
Fare zoneదక్షిణ రైల్వే
History
విద్యుత్ లైను9 జనవరి 1965[1]
Previous namesదక్షిణ భారతీయ రైల్వే
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర మార్చు

తాంబరం-చెంగల్పట్టు విభాగం విద్యుద్దీకరణలో భాగంగా ఈ స్టేషన్ వద్ద ఉన్న రైలు మార్గములు 1965 జనవరి 9 సం.న విద్యుద్దీకరణ చేశారు.[1]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "IR Electrification Chronology up to 31.03.2004". History of Electrification. IRFCA.org. Retrieved 17 Nov 2012.

బయటి లింకులు మార్చు

మూస:చెన్నై విషయాలు