చెంగల్పట్టు రైల్వే స్టేషను
చెంగల్పట్టు జంక్షన్ రైల్వే స్టేషన్ చెన్నై సబర్బన్ రైల్వే వ్యవస్థ యొక్క దక్షిణ విభాగం యొక్క చెంగల్పట్టు పట్టణంలో నెలకొని ఉంది. ఈ స్టేషన్ భారతీయ రైల్వే యొక్క దక్షిణ రైల్వే జోన్ యొక్క చెన్నై రైల్వే డివిజన్ పరిధినందు పనిచేస్తుంది. అధికారికంగా దీని కోడ్ సిజిఎల్ [1]
చెంగల్పట్టు రైల్వే స్టేషను செங்கல்பட்டு சந்திப்பு | |
---|---|
ప్రాంతీయ రైలు, కమ్యూటర్ రైలు, లైట్ రైలు | |
సాధారణ సమాచారం | |
Location | ఎస్‌హెచ్ 58, చెంగల్పట్టు , కాంచీపురం జిల్లా, తమిళనాడు, భారతదేశం భారతదేశం |
Coordinates | 12°41′35″N 79°58′49″E / 12.69306°N 79.98028°E |
Elevation | 41 మీటర్లు (135 అ.) |
యజమాన్యం | రైల్వే మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వేలు |
లైన్లు | చెన్నై ఎగ్మోర్-తంజావూరు రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 8 |
పట్టాలు | 8 |
Connections | టిఎన్‌ఎస్‌టిసి, స్టేట్ ఎక్స్ప్రెస్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (తమిళనాడు), ఆటో రిక్షా స్టాండ్ |
నిర్మాణం | |
నిర్మాణ రకం | ప్రామాణికం -భూమి మీద స్టేషను |
పార్కింగ్ | ఉంది |
Disabled access | |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | CGL |
జోన్లు | దక్షిణ రైల్వే |
డివిజన్లు | చెన్నై రైల్వే డివిజను |
Fare zone | దక్షిణ రైల్వే |
విద్యుత్ లైను | 25 కెవి ఎసి, 50 హెచ్‌జడ్ |
చరిత్ర
మార్చుఈ స్టేషను వద్ద గల రైలు మార్గములు (పంక్తులు) తాంబరం-చెంగల్పట్టు విభాగం విద్యుద్దీకరణతో పాటుగా, 1965 జనవరి 9 న విద్యుద్దీకరణ చేశారు. [2]
స్థానం, లేఅవుట్
మార్చుచెంగల్పట్టు రైల్వే స్టేషను, కోలావవి సరస్సు ఒడ్డున, చెంగల్పట్టు నగరం నడిబొడ్డున ఉంది. ఇది ఎస్‌హెచ్-58 మీద ఉంది. ఈ రైల్వే స్టేషను ప్రధాన ప్రవేశద్వారం వద్ద 'టిఎన్‌ఎస్‌టిసి ', 'మొఫుస్సిల్ ' బస్ టెర్మినల్స్ వద్ద ఉంది. చెంగల్పట్టు రైల్వే స్టేషను వెలుపల పెరియార్ జ్ఞాపకార్ధం విగ్రహం కూడా ఉంది. ఈ స్టేషను చెన్నై - విల్లుపురం రైలు మార్గము, మరొక రైలు మార్గము అరక్కోణం - చెంగల్పట్టు రైలు మార్గము లోని భాగం. ఈ స్టేషనుకు సమీపంలోని విమానాశ్రయం, నగరం నుండి దాదాపు 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.
ట్రాఫిక్
మార్చుచెన్నై - విలుప్పురం రైలు మార్గములో చెంగల్పట్టు జంక్షన్ కేంద్రంగా ఉంది. చెన్నై నుండి దక్షిణానకు బయలుదేరిన ప్రతి రైలు ఈ జంక్షన్ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. అందువల్ల భారతీయ రైల్వేలు లోని రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఇది ఒకటి. క్రింద సూచించినవి రైళ్లు ఈ రైల్వే స్టేషను ద్వారా నడుస్తున్నాయి.[3]
ఎక్స్‌ప్రెస్ సేవలు
మార్చుప్యాసింజరు సేవలు
మార్చునం. | రైలు నం: | ప్రారంభం | గమ్యం | రైలు పేరు | కాలవ్యవధి |
---|---|---|---|---|---|
1. | 56003/56004 | అరక్కోణం | చెంగల్పట్టు | ప్యాసింజర్ | డైలీ |
2. | 56005/56006 | అరక్కోణం | చెంగల్పట్టు | ప్యాసింజర్ | డైలీ |
3. | 56859/56860 | తాంబరం | విలుప్పురం | ప్యాసింజర్ | డైలీ |
4. | 56037/56038 | చెన్నై ఎగ్మోర్ | పుదుచ్చేరి | ప్యాసింజర్ | డైలీ |
5. | 56041/56042 | తిరుపతి | పుదుచ్చేరి | ప్యాసింజర్ | డైలీ |
- గమనిక
కింది రైళ్లు స్టేషను వద్ద నిలుచుట లేదు:
- 22403/22404 పుదుచ్చేరి - న్యూ ఢిల్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
- 18495/18496 రామేశ్వరం - భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ (వీక్లీ)
సబర్బన్ ట్రాఫిక్
మార్చుచెన్నై వైపుకు స్టేషన్ నుండి రాకపోకలుకు అనేక సబర్బన్ రైళ్ళు నడుస్తాయి. చెన్నై సబర్బన్ రైల్వే యొక్క సౌత్, సౌత్-వెస్ట్ మార్గాలలో ఈ స్టేషన్ ప్రధాన ప్రాముఖ్యతను కలిగి ఉంది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-02-24. Retrieved 2015-02-06.
- ↑ "IR Electrification Chronology up to 31.03.2004". History of Electrification. IRFCA.org. Retrieved 17 Nov 2012.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-02-06.