కడిపికొండ (గ్రామీణ)
తెలంగాణ, వరంగల్ పట్టణ జిల్లా, కాజీపేట మండలం లోని జనగణన పట్టణం
కడిపికొండ తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, కాజీపేట మండలం లోని గ్రామం.[1] ఇది జనగణన పట్టణం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని హన్మకొండ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ పట్టణ జిల్లాలో, కొత్తగా ఏర్పాటు చేసిన కాజీపేట మండలం (హన్మకొండ జిల్లా) లోకి చేర్చారు. [2][3] ఆ తరువాత 2021 లో, వరంగల్ పట్టణ జిల్లా స్థానంలో హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది. [3]
కడిపికొండ | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°57′51″N 79°30′20″E / 17.96420900639685°N 79.50554535832445°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హన్మకొండ |
మండలం | కాజీపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |