కదంబ
కదంబ లేదా కదంబము (Cadamba) ఒక పెద్ద వృక్షం. దీని పుష్పాలు గుండ్రంగా బంతి వలె అందంగా ఉంటాయి. వీటిని లలితాదేవి పూజలో ప్రముఖంగా ఉపయోగిస్తారు.
కదంబం | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Subkingdom: | |
Division: | |
Class: | |
Subclass: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | ని. కదంబ
|
Binomial name | |
నియోలామార్కియా కదంబ | |
Synonyms | |
Nauclea cadamba Roxb. |
లక్షణాలు
మార్చు- ఒక పెద్ద వృక్షం.
- అండాకార సరళ పత్రాలు.
- గుండ్రటి సమపుష్టి శీర్షవద్విన్యాసంలో పసుపుతో కూడిన ఆకుపచ్చ రంగు పుష్పాలు.
- లేత పసుపు రంగు మృదు ఫలాలు.
ఉపయోగాలు
మార్చుహైందవ సంస్కృతిలో కదంబం
మార్చుకదంబోత్సవం జనాదరణ పొందిన రైతుల పండుగ. దీనిని భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు జరుపుకుంటారు. ఆ రోజున కదంబ వృక్షపు కొమ్మను ఇంటికి తెచ్చుకొని పూజిస్తారు. ఆనాటి సాయంత్రం ఈ పూల రెక్కల్ని బంధువులు, స్నేహితులకు పంచుకుంటారు. ఈ పండుగ తుళు ప్రజలు, ఓనం నాడు కేరళ ప్రజలు కొంత తేడాగా జరుపుకుంటారు.[1]
ఈ కదంబోత్సవం" ("The festival of cadamba") ప్రతి సంవత్సరం కేరళ్ ప్రభుత్వం కదంబ సామ్రాజ్యం (Kadamba kingdom) గౌరవార్ధం జతుపుతుంది. ఇది బనవాసి (Banavasi) పట్టణంలో జరుగుతుంది.[2]
కదంబ వృక్షం హిందూ దేవత కదంబరియమ్మన్ (Kadambariyamman) కు సంబంధించినది.[3][4] కదంబ వృక్షం నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం (ఒకప్పటి కదంబ వనం) యొక్క స్థల వృక్షంగా పేర్కొంటారు.[5] A withered relic of the Kadamba tree is also preserved there.[6]
జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలు ఒక్కొక్క దానికి ఒక వృక్షాన్ని గుర్తించారు. అందువలన నక్షత్రవనం లో కదంబ వృక్షాన్ని శతభిష నక్షత్ర స్థానంలో పెంచుతారు.[7]
మూలాలు
మార్చు- ↑ http://tulu-research.blogspot.com/2007_12_01_archive.html - TuLu Studies: December 2007
- ↑ Kadambotsava Staff Correspondent (2006-01-20). "Kadambotsava in Banavasi". The Hindu, Friday, January 20, 2006. Chennai, India: The Hindu. Archived from the original on 2007-10-01. Retrieved 2006-11-28.
- ↑ http://www.hinduonnet.com/thehindu/mp/2007/06/02/stories/2007060250410100.htm Archived 2011-06-02 at the Wayback Machine -Natures Unsung heroes
- ↑ http://www.khandro.net/nature_trees.htm -Tree worship
- ↑ "The Hindu : Metro Plus Madurai : Nature's unsung heroes". Archived from the original on 2011-06-02. Retrieved 2011-12-18.
- ↑ Tripura Sundari Ashtakam - Audarya Fellowship
- ↑ http://chennaionline.com/astro/articles/yourstar.asp Archived 2009-01-08 at the Wayback Machine Your star, your tree
బయటి లింకులు
మార్చు- The sacred fig tree and the North star
- Krishna, the Gopi girls and the Kadamba Tree - "Chir-Harana" or "Vastraharan Lila"
- Mythical Trees and Deities
- The Hindu
- USDA database
- ARS-GRIN database