కన్నవారి కలలు (1974)
కన్నవారి కలలు 1974 లో విడుదలైన తెలుగు చిత్రం. రాజేష్ ఖన్నా సూపర్ హిట్ చిత్రం ఆరాధన ఆధారంగా తెలుగులో తీశారు. జెమిని పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎస్.ఎస్.బాలన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. శోభన్ బాబు, వాణిశ్రీ, గీతాంజలి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు వి.కుమార్ దర్శకత్వం వహించాడు.[1]
కన్నవారి కలలు (1974 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎస్.ఎస్.బాలన్ |
తారాగణం | శోభన్‌బాబు , వాణిశ్రీ |
సంగీతం | కృష్ణ |
నిర్మాణ సంస్థ | జెమిని పిక్చర్స్ సర్క్యూట్ ప్రై. లిమిటెడ్ |
భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: ఎస్.ఎస్. బాలన్
- స్టూడియో: జెమిని పిక్చర్స్
- నిర్మాత: ఎస్.ఎస్.బాలన్
- ఛాయాగ్రాహకుడు: కె.హెచ్. కపాడియా
- కూర్పు: ఎం. ఉమనాథ్
- స్వరకర్త: వి. కుమార్
- గీత రచయిత: సి.నారాయణ రెడ్డి, రాజశ్రీ (రచయిత)
- విడుదల తేదీ: జనవరి 11, 1974
- కథ: సచిన్ బౌమిక్
- సంభాషణ: రాజశ్రీ (రచయిత)
- గాయకుడు: పి.సుశీల, వి.రామకృష్ణ దాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- ఆర్ట్ డైరెక్టర్: హెచ్. శాంతారామ్
- డాన్స్ డైరెక్టర్: పి.ఎస్. గోపాలకృష్ణన్
తారాగణం
మార్చు- శోభన్‌బాబు
- రామకృష్ణ
- ప్రభాకరరెడ్డి
- వాణిశ్రీ
- లత
- గీతాంజలి
- త్యాగరాజు
- ధూళిపాళ
- ఝాన్సీ రాణి
- ఇందిర
- జి. రామకృష్ణ
- గుమ్మడి వెంకటేశ్వర రావు
- ధూళీపాల
- వై.వి. రాజు
- పొట్టి ప్రసాద్
- మోహన్‌దాస్
- పి.జె.శర్మ
- కాకరల
- మోదుకూరి సత్యం
- మాస్టర్ ఆదినారాయణ
- ఎం. భక్త చౌదరి
- ఎం. మోహన్‌బాబు
పాటలు
మార్చు- అందాలు కనువిందు చేస్తుంటే,ఎదలోన పులకింత రాదా-వి.రామకృష్ణ, రచన: రాజశ్రీ
- సారీ సో సారీ,నామాట వినూ ఒక సారి- వి.రామకృష్ణ, పులపాక సుశీల, రచన: రాజశ్రీ
- ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు_ విస్సంరాజు రామకృష్ణ, పి సుశీల, రచన: రాజశ్రీ
- చెలి చూపులోన కథలెన్నో తోచే_శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, రచన: రాజశ్రీ
- బాబు చిన్నారి బాబు నిన్నుచూసి నేను _ పి.సుశీల, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి
- మధువొలకపోసే నీ చిలిపికళ్ళు అవినాకు _ వి.రామకృష్ణ, పి.సుశీల,రచన:రాజశ్రీ
మూలాలు
మార్చు- ↑ "Kannavari Kalalu (1974)". Indiancine.ma. Retrieved 2020-08-22.
. 2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog .