మోదుకూరి సత్యం

మోదుకూరి సత్యం తెలుగు చలనచిత్రాలలో సహాయ పాత్రలు ధరించే ఒక సినిమా నటుడు.

నటించిన సినిమాల జాబితాసవరించు

 1. దేవత (1965)
 2. అగ్గిబరాట (1966)
 3. పరమానందయ్య శిష్యుల కథ (1966)
 4. సంగీత లక్ష్మి (1966)
 5. అర్ధరాత్రి (1968)
 6. బాంధవ్యాలు (1968)
 7. బాగ్దాద్ గజదొంగ (1968)
 8. భలే మొనగాడు (1968)
 9. అర్ధరాత్రి (1969)
 10. ఉక్కుపిడుగు (1969)
 11. కదలడు వదలడు (1969)
 12. గండర గండడు (1969)
 13. పంచ కళ్యాణి దొంగల రాణి (1969)
 14. సంబరాల రాంబాబు (1970)
 15. మరపురాని తల్లి (1972)
 16. మొనగాడొస్తున్నాడు జాగ్రత్త (1972)
 17. పంజరంలో పసిపాప (1973)
 18. బలిపీఠం (1975)
 19. సోగ్గాడు (1975)
 20. సంతానం - సౌభాగ్యం (1975)
 21. బంగారు మనిషి (1976)
 22. భద్రకాళి (1977)
 23. ఈనాటి బంధం ఏనాటిదో (1977)[1]
 24. జగన్మోహిని (1978)
 25. మల్లెపూవు (1978)
 26. మూడు ముళ్ళ బంధం (1980)
 27. దేవుడిచ్చిన కొడుకు (1980)
 28. మదన మంజరి (1980)
 29. సినిమా పిచ్చోడు (1980)
 30. ఆశాజ్యోతి (1981)
 31. ఊరికి మొనగాడు (1981)
 32. కోరుకున్న మొగుడు (1982)
 33. మనిషికో చరిత్ర (1983)
 34. రుద్రకాళి (1983)
 35. రైలుదోపిడి (1984)
 36. సూర్యచంద్ర (1985)
 37. ధర్మపత్ని(1987)
 38. భార్యాభర్తలు (1988)

బయటి లింకులుసవరించు

 1. Indiancinema, Movies. "Eenaati Bandam Yenaatido (1977)". www.indiancine.ma. Retrieved 12 August 2020. CS1 maint: discouraged parameter (link)