కన్వర్ సింగ్ తన్వర్

కన్వర్ సింగ్ తన్వర్ (జననం 21 జనవరి 1961) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమ్రోహా నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

కన్వర్ సింగ్ తన్వర్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు కున్వర్ డానిష్ అలీ
పదవీ కాలం
2014 – 2019
ముందు దేవేంద్ర నాగ్‌పాల్
తరువాత కున్వర్ డానిష్ అలీ
నియోజకవర్గం అమ్రోహా నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1961-01-21) 1961 జనవరి 21 (వయసు 63)
అసోలా, ఢిల్లీ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు హుకం చంద్, నారాణి దేవ్
జీవిత భాగస్వామి రాజ్‌వతి తన్వర్
సంతానం 4 కుమారులు, 1 కుమార్తె
నివాసం ఝనక్‌పురి, అమ్రోహా , ఉత్తరప్రదేశ్
వృత్తి వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్
మూలం [1]

రాజకీయ జీవితం

మార్చు

కన్వర్ సింగ్ తన్వర్ద్వా భారతీయ జనతా పార్టీ రా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమ్రోహా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి హుమేరా అక్తర్ పై 1,58,214 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 1 సెప్టెంబర్ 2014 నుండి 2019 వరకు పార్లమెంట్‌లో ఆరోగ్య & కుటుంబ సంక్షేమంపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ & తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ కోసం సంప్రదింపుల కమిటీలో తన్వర్ శాశ్వత ప్రత్యేక ఆహ్వానితుడిగా పని చేశాడు.

కన్వర్ సింగ్ తన్వర్ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమ్రోహా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి కున్వర్ డానిష్ అలీ చేతిలో 63,248 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]

ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమ్రోహా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కున్వర్ డానిష్ అలీపై 28,670 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. "Constituencywise-All Candidates". Eciresults.nic.in. Archived from the original on 21 May 2014. Retrieved 17 May 2014.
  2. TimelineDaily (12 March 2024). "The Ambulance Man: BJP Again Fields Kanwar Singh Tanwar From Amroha" (in ఇంగ్లీష్). Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
  3. "2024 Loksabha Elections Results - Amroha". 4 June 2024. Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
  4. TV9 Bharatvarsh (5 June 2024). "अमरोहा लोकसभा सीट से जीतने वाले बीजेपी के कंवर सिंह तंवर कौन हैं? जानिए अपने सांसद को". Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)