అమ్రోహా లోక్‌సభ నియోజకవర్గం

అమ్రోహా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

అంరోహ
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు28°54′0″N 78°28′12″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ
39 ధనౌరా ఎస్సీ అమ్రోహా రాజీవ్ తరరా బీజేపీ
40 నౌగవాన్ సాదత్ ఏదీ లేదు అమ్రోహా సమర్పాల్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ
41 అమ్రోహా ఏదీ లేదు అమ్రోహా మెహబూబ్ అలీ సమాజ్ వాదీ పార్టీ
42 హసన్‌పూర్ ఏదీ లేదు అమ్రోహా మహేంద్ర సింగ్ ఖడగ్వంశీ బీజేపీ
60 గర్ముక్తేశ్వర్ ఏదీ లేదు హాపూర్ హరేంద్ర సింగ్ టియోటియా బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 మౌలానా హిఫ్జుర్ రెహమాన్ సియోహర్వి భారత జాతీయ కాంగ్రెస్
1957
1962
1967 ఇషాక్ సంభాలీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1971
1977 చంద్రపాల్ సింగ్ జనతా పార్టీ
1980 జనతా పార్టీ (సెక్యులర్)
1984 రామ్ పాల్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1989 హర్ గోవింద్ సింగ్ జనతాదళ్
1991 చేతన్ చౌహాన్ భారతీయ జనతా పార్టీ
1996 ప్రతాప్ సింగ్ సైనీ సమాజ్ వాదీ పార్టీ
1998 చేతన్ చౌహాన్ భారతీయ జనతా పార్టీ
1999 రషీద్ అల్వీ బహుజన్ సమాజ్ పార్టీ
2004 హరీష్ నాగ్‌పాల్ స్వతంత్ర
2009 దేవేంద్ర నాగ్‌పాల్ రాష్ట్రీయ లోక్ దళ్
2014 కన్వర్ సింగ్ తన్వర్ భారతీయ జనతా పార్టీ
2019 కున్వర్ డానిష్ అలీ బహుజన్ సమాజ్ పార్టీ

మూలాలు మార్చు