కమలేష్ పాశ్వాన్

కమలేష్ పాశ్వాన్ (జననం 6 ఆగస్టు 1976) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగు సార్లు బన్స్‌గావ్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2024 జూన్ 9న మోదీ మూడో మంత్రివర్గంలో మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.

నిర్వహించిన పదవులు

మార్చు
# నుండి కు స్థానం
01 2002 2007 ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యుడు
02 2009 2014 15వ లోక్‌సభ సభ్యుడు
03 2009 2014 సామాజిక న్యాయం & సాధికారత కమిటీ సభ్యుడు
04 2014 2019 16వ లోక్‌సభ సభ్యుడు
05 2019[1] 2024 17వ లోక్‌సభ సభ్యుడు
06 2024[2] అధికారంలో ఉంది 18వ లోక్‌సభ సభ్యుడు

వివాదాలు

మార్చు

కమలేష్ పాశ్వాన్ 2008లో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, శివపాల్‌ యాదవ్‌ల అరెస్టుకు వ్యతిరేకంగా రోడ్డును అడ్డగించినందుకు ఏడాదిన్నర జైలు శిక్ష పడింది. ఆయన ఘటన జరిగినప్పుడు సమాజ్ వాదీ పార్టీలో ఉన్నాడు.[3]

మూలాలు

మార్చు
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bansgaon". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  3. India Today (27 November 2022). "Gorakhpur BJP MP gets 1.5 year jail for blocking road in 2008" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.