బన్స్‌గావ్ లోక్‌సభ నియోజకవర్గం

బన్స్‌గావ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]

బన్స్‌గావ్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°33′0″N 83°21′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2019)
326 చౌరీ-చౌరా జనరల్ గోరఖ్‌పూర్ 3,50,155
327 బాన్స్‌గావ్ ఎస్సీ గోరఖ్‌పూర్ 3,77,778
328 చిలుపర్ జనరల్ గోరఖ్‌పూర్ 4,27,478
336 రుద్రపూర్ జనరల్ దేవరియా 3,00,524
342 బర్హాజ్ జనరల్ దేవరియా 2,95,323
మొత్తం: 17,51,258

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం ఎంపీ పార్టీ
1957 మహదేవ్ ప్రసాద్ కాంగ్రెస్
1962 మహదేవ్ ప్రసాద్ కాంగ్రెస్
1967 మొహ్లూ ప్రసాద్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1971 రామ్ సూరత్ ప్రసాద్ కాంగ్రెస్
1977 విశారద్ ఫిరంగి ప్రసాద్ భారతీయ లోక్ దళ్
1980 మహావీర్ ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 కాంగ్రెస్
1989
1991 రాజ్ నారాయణ్ పాసి కాంగ్రెస్
1996 సుభావతి పాశ్వాన్ సమాజ్ వాదీ పార్టీ
1998 రాజ్ నారాయణ్ పాసి భారతీయ జనతా పార్టీ
1999
2004 మహావీర్ ప్రసాద్ కాంగ్రెస్
2009 కమలేష్ పాశ్వాన్ భారతీయ జనతా పార్టీ
2014
2019 [2][3]
2024[4]

మూలాలు

మార్చు
  1. "Information and Statistics-Parliamentary Constituencies-67-Bansgaon". Chief Electoral Officer, Uttar Pradesh website.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. DNA India (2019). "Bansgaon Lok Sabha Constituency: Candidates for 2019 LS poll, past results, all updates" (in ఇంగ్లీష్). Retrieved 7 October 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  4. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bansgaon". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.