కమ్మవారిపల్లి (కనిగిరి)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం


కమ్మవారిపల్లి ప్రకాశం జిల్లా కనిగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకనిగిరి మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523254 Edit this on Wikidata

మౌలిక వసతులు మార్చు

శుద్ధినీటి కేంద్రం మార్చు

ప్రస్తుతం జిల్లాలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ ఉన్న గ్రామం ఈ గ్రామం. 1931 లోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద, ఈ గ్రామంలోనే ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం గుర్తించినది. ఈ గ్రామంలో ఒక ఆర్.ఓ.ప్లాంట్ నిర్మాణానికి స్థలం ఇచ్చేటందుకు గ్రామస్థులు అంగీకరించారు. ఈ స్థలంలో ప్లాంట్ నిర్మించేటందుకు దాత, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి ముందుకు వచ్చి వెంటనే కొంత నగదు అందజేసి, వచ్చే సంక్రాంతికి ప్లాంటును ప్రారంభించెదనని హామీ ఇచ్చారు.

ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు