కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి
కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి 1982లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.వి.గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, రాధిక నటించగా, కృష్ణ చక్ర సంగీతం అందించారు.[1]
కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.వి.గణేష్ |
---|---|
తారాగణం | చంద్రమోహన్, రాధిక |
సంగీతం | కృష్ణ చక్ర |
నిర్మాణ సంస్థ | శ్రీ దాక్షాయణఈ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- చంద్రమోహన్
- రాధిక
- కైకాల సత్యనారాయణ
- అల్లు రామలింగయ్య
- నూతన్‌ప్రసాద్
- రాళ్లపల్లి
- హరనాథ్
- జాగర్లముడి రాధాకృష్ణ మూర్తి
- చిట్టిబాబు (హాస్యనటుడు)
- మంజూల
- రమాదేవి
- జయ పద్మ
- మమత
- నిర్మలమ్మ
- పి.ఆర్.వరలక్ష్మి
- టెలిఫోన్ సత్యనారాయణ
- కృష్ణప్రియ
- లక్ష్మీప్రియ
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: సి.వి.గణేష్
- సంగీతం: కృష్ణ చక్ర
- స్టూడియో: శ్రీ దాక్షాయణఈ క్రియేషన్స్
- నిర్మాత: టి. అప్పుదాస్, సోమిశెట్టి సుబ్బారావు, బెండా వెంకటేశ్వర రావు;
- స్వరకర్త: కృష్ణ-చక్ర
- విడుదల తేదీ: 1982 సెప్టెంబర్ 3
- సహ నిర్మాత: కర్రి రమణారావు, జి.ఎస్.వి. భాస్కర్
- ఆర్ట్ డైరెక్టర్: కొండపనేని రామలింగేశ్వరరావు
- కథ: విజయకృష్ణ
- మాటలు: భమిడిపాటి
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్యగానం: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, రమేష్
- స్టిల్స్: రవికుమార్, బి.ఆనందరావు
- పోరాటాలు: రాజు
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: సి.గోపాల్
- నృత్యం: తార
- కూర్పు: ఎస్.వి.ఎస్.వీరప్పన్
- సంగీతం: కృష్ణ - చక్ర.
పాటల జాబితా
మార్చు1.ఎవరనుకున్నావు మగువంటే మహారాణి , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల , ఎం.రమేష్
2.జగడేల సొగసరి జగదాంబ , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
3.డిస్కో సయ్యాట , రచన: వేటూరి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
4.రాజనాల చిన్నోళ్ళు భోజనాల కొస్తావు, రచన: వేటూరి, గానం.పి . సుశీల బృందం
5.సాగే నది కోసం సాగర సంగీతం , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
మూలాలు
మార్చు- ↑ "Kayyala Ammayi Kalavari Abbayi (1982)". Indiancine.ma. Retrieved 2020-08-23.
. 2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ .
బాహ్య లంకెలు
మార్చు- "KAYYALA AMMAYI KALAVARI ABBAYI | TELUGU FULL MOVIE | CHANDRA MOHAN | RADHIKA | TELUGU CINE CAFE - YouTube". www.youtube.com. Retrieved 2020-08-23.