కరణ్ సింగ్ దలాల్

కరణ్ సింగ్ దలాల్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హర్యానా శాసనసభకు 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1][2][3]

కరణ్ సింగ్ దలాల్

మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1996 - 2000

పదవీ కాలం
2014 – 2019
ముందు సుభాష్ చౌదరి
తరువాత దీపక్ మంగ్లా
నియోజకవర్గం పాల్వాల్
పదవీ కాలం
1991 – 2009
ముందు సుభాష్ చంద్
తరువాత సుభాష్ చౌదరి
నియోజకవర్గం పాల్వాల్

వ్యక్తిగత వివరాలు

జననం (1957-07-06) 1957 జూలై 6 (వయసు 67)
కిత్వాడి గ్రామం, పల్వాల్‌
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి జ్యోతి దలాల్
సంతానం ఉదయకరన్, దీప్కరన్ దలాల్
వృత్తి రాజకీయ నాయకుడు

హర్యానా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 'అధికార బీజేపీ ఆదేశానుసారం చేసిన' అవకతవకలపై దర్యాప్తు చేయడానికి మాజీ మంత్రి కరణ్ సింగ్ దలాల్ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యుల కమిటీని హర్యానా కాంగ్రెస్ ఏర్పాటు చేసింది.[4]

ఎన్నికలలో పోటీ

మార్చు
సంవత్సరం ఎన్నిక పార్టీ నియోజకవర్గం ఫలితం
1991[5] 8వ హర్యానా అసెంబ్లీ హర్యానా వికాస్ పార్టీ పాల్వాల్ గెలుపు
1996[6] 9వ హర్యానా అసెంబ్లీ గెలుపు
2000[7] 10వ హర్యానా అసెంబ్లీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గెలుపు
2005[8] 11వ హర్యానా అసెంబ్లీ భారత జాతీయ కాంగ్రెస్ గెలుపు
2009[9] 12వ హర్యానా అసెంబ్లీ ఓటమి
2014[10] 13వ హర్యానా అసెంబ్లీ గెలుపు
2019[11] 14వ హర్యానా అసెంబ్లీ ఓటమి
2024[12] 15వ హర్యానా అసెంబ్లీ ఓటమి

మూలాలు

మార్చు
  1. The Indian Express (30 April 2024). "Five-time MLA Karan Singh Dalal to Congress: drop candidate, give me ticket" (in ఇంగ్లీష్). Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
  2. ETV Bharat News (30 April 2024). "कौन हैं फरीदाबाद से कांग्रेस उम्मीदवार महेंद्र प्रताप सिंह, जिनके खिलाफ करण दलाल ने कर दी बगावत - Who is Mahendra Pratap Singh". Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
  3. India Today (10 September 2024). "Congress leader files nomination for Haryana polls without official ticket" (in ఇంగ్లీష్). Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
  4. "1991 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
  5. "1996 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
  6. "2000 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
  7. "2005 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
  8. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
  9. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  10. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  11. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Palwal". Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.