కర్నూలు రెవెన్యూ డివిజను

కర్నూల్ రెవెన్యూ డివిజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి, దీని పరిపాలనలో 8 మండలాలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం కర్నూలులో ఉంది.

కర్నూలు రెవెన్యూ డివిజను
కర్నూలు రెవెన్యూ డివిజను మ్యాప్
కర్నూలు రెవెన్యూ డివిజను మ్యాప్
దేశం  భారతదేశం
ప్రధాన కార్యాలయం కర్నూలు
Time zone కాలం (UTC+05:30)

మండలాలు మార్చు

రెవెన్యూ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి. అవి: [1]

మండలాలు
కల్లూరు మండలం
ఓర్వకల్ మండలం
సి. బెళగల్ మండలం
గూడూరు మండలం
కర్నూలు అర్బన్ మండలం
కర్నూలు రూరల్ మండలం
కోడుమూరు మండలం
వెల్దుర్తి మండలం

మూలాలు మార్చు

  1. "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post (in ఇంగ్లీష్). 2022-04-03. Retrieved 2022-05-03.

వెలుపలి లంకెలు మార్చు