కలియుగ స్త్రీ
1978 తెలుగు సినిమా
మొదట ఈ చిత్రానికి కలియుగసీత అనే పేరు అనుకున్నారు. కానీ విడుదల సమయానికి కలియుగ స్త్రీ అని పేరు మార్చారు. ఈ సినిమా జూలై 20, 1978న విడుదలయ్యింది. పర్వతనేని సాంబశివరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో చంద్రమోహన్ , జయసుధ జంటగా నటించారు . ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.
కలియుగ స్త్రీ (1978 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి.సాంబశివరావు |
నిర్మాణం | వి.ఎస్.ఆర్. స్వామి |
కథ | పి.సాంబశివరావు |
తారాగణం | చంద్రమోహన్, జయసుధ, సత్యనారాయణ, సాక్షి రంగారావు, పొట్టి ప్రసాద్, జయమాలిని, అల్లు రామలింగయ్య, హలం, రాధాకుమారి |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
సంభాషణలు | సత్యానంద్ |
ఛాయాగ్రహణం | పి.దేవరాజ్ |
కూర్పు | డి.వెంకటరత్నం |
నిర్మాణ సంస్థ | శ్రీ అపర్ణా మూవీస్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- జయసుధ
- చంద్రమోహన్
- సత్యనారాయణ
- సాక్షి రంగారావు
- పొట్టి ప్రసాద్
- జయమాలిని
- అల్లు రామలింగయ్య
- హలం
- రాధాకుమారి మొదలైనవారు.
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: పర్వతనేని సాంబశివరావు
నిర్మాత: వి.ఎస్ ఆర్ . స్వామి
నిర్మాణ సంస్థ: అపర్ణా మూవీస్
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
మాటలు: సత్యానంద్
పాటలు: వేటూరి సుందర రామమూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి
గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చంద్రమోహన్, పి సుశీల, ఎల్.ఆర్ . ఈశ్వరి
కెమెరా: పి దేవరాజు
కూర్పు: డి.వెంకటరత్నం
విడుదల:1978: జూలై:20.
కథ
మార్చుపాటలు
మార్చు- ఇది తొలి రేయి ఇది తుది హాయి ఈ రేయి ఆకాశం - పి.సుశీల, చంద్రమోహన్ - రచన: వేటూరి
- తెల్లారేలోగా ముద్దు చల్లారేలోగా సన్నజాజి నా అందం - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: వేటూరి
- నువ్వు పక్కనుంటే పచ్చగడ్డి వెచ్చాగుంటాది - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: వీటూరి
- మిథిలాపురిలో రాచనగరిలో వెలిసె స్వయంవర - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: వేటూరి