కళ్యాణ జ్యోతి 1980 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1][2] ఈ సినిమా 1976లోని తమిళ సినిమా "ఇద్యా మలర్" కు డబ్బింగ్ చిత్రం. రోజారాణి మూవీస్ పతాకంపై ఎం.ప్రమీలారాణి నిర్మించిన ఈ సినిమాకు జి.గణేష్ దర్శకత్వం వహించాడు. కమలహాసన్, సుజాత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.[3]

కళ్యాణ జ్యోతి
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.గణేష్
తారాగణం జెమినీ గణేశన్
కమల్ హాసన్
సుజాత
షావుకారు జానకి
సంగీతం ఎం. ఎస్. విశ్వనాథన్
విడుదల తేదీ 1980 నవంబరు 14 (1980-11-14)
దేశం భారత్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం: మార్చు

  • దర్శకత్వం; జి.గణేష్
  • సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
  • నిర్మాత: ఎం.ప్రమీలారాణి
  • రచన: శ్రీచందర్
  • పాటలు: ఆరుద్ర
  • బ్యానర్: రోజారాణి మువీస్

మూలాలు మార్చు

  1. https://ghantasalagalamrutamu.blogspot.com/2015/05/1980_92.html?m=1
  2. "కళ్యాణ జ్యోతి". ఆంధ్రపత్రిక. November 4, 1980. p. 6.[permanent dead link]
  3. "Kalyana Jyothi (1980)". Indiancine.ma. Retrieved 2020-08-23.

బయటి లింకులు మార్చు