కస్టడీ 2023లో విడుదలైన తెలుగు సినిమా. పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 16న విడుదల చేసి,[1] సినిమాను మే 12న విడుదలైంది.

కస్టడీ
దర్శకత్వంవెంకట్ ప్రభు
రచనవెంకట్ ప్రభు
నిర్మాత
  • శ్రీనివాస చిట్టూరి
తారాగణం
ఛాయాగ్రహణంఎస్.ఆర్. కథిర్
కూర్పువెంకట్ రాజేన్
సంగీతంఇళయరాజా, యువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
  • శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
విడుదల తేదీ
2023 మే 12 (2023-05-12)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
  • నిర్మాత: శ్రీనివాస చిట్టూరి[5]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు[6]
  • సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
  • సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్.కతిర్
  • ఎడిటర్: వెంకట్ రాజన్
  • మాటలు: అబ్బూరి రవి
  • ఫైట్స్: స్టాన్ శివ, మహేష్ మాథ్యూ
  • ఆర్ట్ డైరెక్టర్: డి.వై. సత్యనారాయణ

మూలాలుసవరించు

  1. A. B. P. Desam (16 March 2023). "'నిజం నా కస్టడీలో ఉంది' - నాగ చైతన్య 'కస్టడీ' టీజర్ చూశారా?". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
  2. Mana Telangana (18 January 2023). "'కస్టడీ' నుంచి కృతి శెట్టి ఫస్ట్ లుక్". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
  3. 10TV Telugu (2 March 2023). "కస్టడీ నుండి అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ రిలీజ్..!". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
  4. Hindustantimes Telugu (12 January 2023). "'కస్టడీ'లో సింధూరం హీరో.. విలక్షణ నటుడి హంట్ బిగిన్". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
  5. Namasthe Telangana (11 May 2023). "'కస్టడీ' కెరీర్‌లో గుర్తుండిపోతుంది". Archived from the original on 12 May 2023. Retrieved 12 May 2023.
  6. Eenadu (11 May 2023). "'కస్టడీ'లో కొత్త నాగ చైతన్యని చూస్తారు: వెంకట్‌ ప్రభు". Archived from the original on 12 May 2023. Retrieved 12 May 2023.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కస్టడీ&oldid=3903503" నుండి వెలికితీశారు