సంపత్ రాజ్
సినీ నటుడు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
సంపత్ రాజ్ (జననం: జనవరి 15, 1976)[1] ఒక దక్షిణ భారతీయ సినీ నటుడు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాలలో ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలలో నటించాడు. మిర్చి, దమ్ము, శ్రీమంతుడు, లౌక్యం సినిమాల్లో గుర్తింపు పొందిన పాత్రల్లో నటించాడు.
సంపత్ రాజ్ | |
---|---|
జననం | చెన్నై | 1956 జనవరి 15
వృత్తి | నటుడు |
క్రియాశీలక సంవత్సరాలు | 2004 - ప్రస్తుతం |
నటించిన చిత్రాల జాబితాసవరించు
తెలుగుసవరించు
కన్నడసవరించు
తమిళముసవరించు
మలయాళంసవరించు
పురస్కారాలుసవరించు
- నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: ఉత్తమ ప్రతినాయకుడు (మిర్చి)[3][4][5][6]
మూలాలుసవరించు
- ↑ Admin. "Tamil Villain Sampath Raj Biography and Profile". nettv4u.com. Nettv4u. Retrieved 20 September 2016.
- ↑ "Babu Bangaram Review". 123telugu. 12 August 2016.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
బయటి లింకులుసవరించు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సంపత్ రాజ్ పేజీ