అబ్బూరి రవి
అబ్బూరి రవి భారతీయ సినిమాలలో సంభాషణా రచయిత. ఆయన పూర్తిపేరు అబ్బూరి రవి శేష రామకృష్ణ.
జీవిత విశేషాలు సవరించు
అబ్బూరి రవి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరం నకు చెందినవాడు. ఆయన ఎస్.చి.హెచ్ బి.ఆర్.ఎం ఉన్నత పాఠశాలలో మాధ్యమిక విద్యను అభ్యసించాడు. ఇంటర్మీడియట్ విద్యను భీమవరంలోని డి.ఎన్.ఆర్ కళాశాలలో చదివాడు. డి.ఎన్.ఆర్ కశాశాలలో బియస్సీ పూర్తిచేసాడు. అబ్బూరి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇదే కళాశాలలో కలసి చదివారు. వారు 10వ తరగతి వరకు కలసి చదివారు.[1] అబ్బూరికి 2006లో విడుదలైన బొమ్మరిల్లు చిత్రానికి గానూ నంది ఉత్తమ సంభాషణల రచయిత పురస్కారం లభించింది.
చిత్రాలు సవరించు
రచయితగా సవరించు
- డిస్కో రాజా
- యుద్ధం శరణం (2017)
- విన్నర్ (2017)
- ఎక్కడికి పోతావు చిన్నవాడా (2016)
- హైపర్ (2016)
- ఊపిరి (2016)
- క్షణం (2016)
- చీకటి రాజ్యం (2015)
- కేరింత[2] (2015)
- ఎవడు (2013)
- పంజా (2011)
- స్నేహితుడు (2011)
- దడ (2011)
- కుదిరితే కప్పు కాఫీ (2011)
- మిస్టర్ పర్ఫెక్ట్ (2011)
- గణేష్ (2009)
- కిక్ (2009)
- కొంచెం ఇష్టం కొంచెం కష్టం (సినిమా) (2009)
- భలే దొంగలు (2008)
- డాన్ (2007)
- అతిథి (2007)
- క్లాస్మేట్స్ (2007)
- అన్నవరం (2006)
- బొమ్మరిల్లు (2006)
- భగీరథ (2005)
- పల్లకిలో పెళ్ళికూతురు (2004)
- ఎలా చెప్పను (2003)
నటుడిగా సవరించు
- ఆపరేషన్ గోల్డ్‌ఫిష్ (2019)[3]
మూలాలు సవరించు
- ↑ "Archived copy". Archived from the original on 2007-04-29. Retrieved 2018-03-28.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Kerintha: Coming-of-age stories".
- ↑ ఈనాడు, సినిమా (18 October 2019). "రివ్యూ: ఆపరేషన్ గోల్డ్‌ఫిష్". www.eenadu.net. Archived from the original on 18 October 2019. Retrieved 15 January 2020.