కాంచీపురం లోక్‌సభ నియోజకవర్గం

కాంచీపురం లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951 ఎన్నికల కోసం ఏర్పాటైంది. ఈ నియోజకవర్గం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది.[2]

కాంచీపురం లోక్‌సభ నియోజకవర్గం
కాంచీపురం నియోజకవర్గం
Existence1951
2009-ప్రస్తుతం
Reservationఎస్సీ
Current MPజి . సెల్వం
Partyడీఎంకే
Elected Year2019
Stateతమిళనాడు
Total Electors18,12,565[1]
Most Successful Partyకాంగ్రెస్
Assembly Constituenciesచెంగల్పట్టు
తిరుపోరూర్
చెయ్యూర్
మదురాంతకం
ఉతిరమేరూరు
కాంచీపురం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ
32 చెంగల్పట్టు జనరల్ చెంగల్పట్టు డిఎంకె
33 తిరుపోరూర్ జనరల్ చెంగల్పట్టు విదుతలై చిరుతైగల్ కట్చి
34 చెయ్యూర్ ఎస్సీ చెంగల్పట్టు విదుతలై చిరుతైగల్ కట్చి
35 మదురాంతకం ఎస్సీ చెంగల్పట్టు ఏఐఏడీఎంకే
36 ఉతిరమేరూరు జనరల్ కాంచీపురం డిఎంకె
37 కాంచీపురం జనరల్ కాంచీపురం డిఎంకె

పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం విజేత పార్టీ ద్వితియ విజేత పార్టీ
1951 ఎ. కృష్ణస్వామి కామన్వెల్ పార్టీ T. చెంగల్వరాయన్ కాంగ్రెస్
2009 పి. విశ్వనాథన్ కాంగ్రెస్ E. రామకృష్ణన్ ఏఐఏడీఎంకే
2014 కె. మరగతం[3] ఏఐఏడీఎంకే జి. సెల్వం డీఎంకే
2019 జి. సెల్వం [4] డిఎంకె కె. మరగతం అన్నా డీఎంకే

మూలాలు

మార్చు
  1. GE 2009 Statistical Report: Constituency Wise Detailed Result Archived 2014-08-11 at the Wayback Machine
  2. Kancheepuram weavers disillusioned
  3. The Hindu (6 April 2019). "Kancheepuram: a tale of years of neglect". Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.
  4. "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.