కాకతి వెన్నయ దుర్జయ వంశంలో జన్మించాడు. అతను కాకతీయ వంశ స్థాపకుడు[1]. కాకతి పురాన్ని నివాస స్థానంగా చేసుకొని పరిపాలించాడని బయ్యారం చెరువు శాసనం చెబుతుంది[2]. చాళుక్య గాంగ కుమార సోమేశ్వరుడు క్రీ.శ. 1124లో వేయించిన గూడూరు శాసనంలో కూడా వెన్నయ గురించి ఉన్నది. కాకతీయులు నాడు రాష్ట్రకూటుల సామంతులుగా ప్రస్థానం మొదలుపెట్టారు. వెన్నయ రాష్ట్రకూట రాజైన దంతిదుర్గుని సామంతునిగా తెలంగాణ ప్రాంత పరిపాలకుడిగా ఉన్నాడు.
బయ్యారం శాశనం ప్రకారం ఇతను దుర్జయ వంశమునకు మూలపురుషుడు. [3] కాకతీయుల పూర్వుల గురించి మాంగల్లు శాసనం వివరిస్తుంది.
.
ఇవి కూడా చూడండిసవరించు