కాన్పూర్ పట్టభద్రుల నియోజకవర్గం

ఉత్తర ప్రదేశ్ శాసనమండలి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం

కాన్పూర్ పట్టభద్రుల నియోజకవర్గం, ఉత్తర ప్రదేశ్ శాసనమండలి 100 స్థానాలలో ఇది ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో కాన్పూర్ నగర్, కాన్పూర్ దేహత్, ఉన్నావ్ జిల్లాలకు చెందిన పట్టఙద్రులు ఓటుహక్కును వినియోగించుకోవాల్సి ఉంది.

శాసనమండలి సభ్యుడు

మార్చు
సంవత్సరం. సభ్యుడు రాజకీయ పార్టీ
1916 రాయ్ బహదూర్ ఆనంద్ స్వరూప్ స్వతంత్ర
1922 రాయ్ బహదూర్ ఆనంద్ స్వరూప్ స్వతంత్ర
1928 రాయ్ బహదూర్ ఆనంద్ స్వరూప్ స్వతంత్ర
1932 రాయ్ బహదూర్ బ్రిజేంద్ర స్వరూప్ స్వతంత్ర
1938 రాయ్ బహదూర్ బ్రిజేంద్ర స్వరూప్ స్వతంత్ర
1944 రాయ్ బహదూర్ బ్రిజేంద్ర స్వరూప్ స్వతంత్ర
1950 రాయ్ బహదూర్ బ్రిజేంద్ర స్వరూప్ స్వతంత్ర
1956 వీరేంద్ర స్వరూప్ స్వతంత్ర
1962 వీరేంద్ర స్వరూప్ స్వతంత్ర
1968 వీరేంద్ర స్వరూప్ స్వతంత్ర
1974 వీరేంద్ర స్వరూప్ స్వతంత్ర
1980 జాగేంద్ర స్వరూప్ స్వతంత్ర
1986 జాగేంద్ర స్వరూప్ స్వతంత్ర
1992 జాగేంద్ర స్వరూప్ స్వతంత్ర
1998 జాగేంద్ర స్వరూప్ స్వతంత్ర
2004 జాగేంద్ర స్వరూప్ స్వతంత్ర
2010 జాగేంద్ర స్వరూప్ స్వతంత్ర
2015* అరుణ్ పాఠక్ భారతీయ జనతా పార్టీ
2017 అరుణ్ పాఠక్ భారతీయ జనతా పార్టీ
2023 అరుణ్ పాఠక్ భారతీయ జనతా పార్టీ
  • *జనవరి 2015లో జరిగిన ఎన్నికలు

ఎన్నికలు ఫలితాలు

మార్చు
యు. పి. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలు, 2023, కాన్పూర్
Party Candidate Votes % ±%
భారతీయ జనతా పార్టీ అరుణ్ పాఠక్ 62,601 81.72
సమాజ్ వాదీ పార్టీ సమాజ్ వాదీ పార్టీ 9,316 12.16
భారత జాతీయ కాంగ్రెస్ నేహా సింగ్ సచన్ 2,380 3.11
స్వతంత్ర రాజకీయ నాయకుడు రాజేష్ గౌతమ్ 1,043 1.36
స్వతంత్ర రాజకీయ నాయకుడు కమలేష్ యాదవ్ 333 0.44
స్వతంత్ర రాజకీయ నాయకుడు సంతోష్ తివారీ 320 0.42
స్వతంత్ర రాజకీయ నాయకుడు ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ 311 0.41
స్వతంత్ర రాజకీయ నాయకుడు జయ సచన్ 131 0.17
స్వతంత్ర రాజకీయ నాయకుడు మహ్మద్ మష్రూఫ్ 89 0.12
స్వతంత్ర రాజకీయ నాయకుడు మహేశ్ విశ్వకర్మ 64 0.08
పైవేవీ కాదు పైవేవీ కాదు వర్తించదు వర్తించదు
మెజారిటీ 53,285 69.56
మొత్తం పోలైన ఓట్లు 76,608 40.93
భారతీయ జనతా పార్టీ hold Swing
యు. పి. శాసనమండలి ఎన్నికలు, 2017, కాన్పూర్
Party Candidate Votes % ±%
భారతీయ జనతా పార్టీ అరుణ్ పాఠక్ 40,633 55.24
స్వతంత్ర రాజకీయ నాయకుడు మన్వేంద్ర స్వరూప్ 31,479 42.80
స్వతంత్ర రాజకీయ నాయకుడు అరుణ్ కుమార్ పాఠక్ 569 0.77
స్వతంత్ర రాజకీయ నాయకుడు వివేక్ కటియార్ 227 0.30
స్వతంత్ర రాజకీయ నాయకుడు మహా దేవ్ 166 0.22
స్వతంత్ర రాజకీయ నాయకుడు ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ 112 0.15
స్వతంత్ర రాజకీయ నాయకుడు జైప్రకాష్ సాహు 81 0.11
స్వతంత్ర రాజకీయ నాయకుడు దీప్ కుమార్ శుక్లా 72 0.09
స్వతంత్ర రాజకీయ నాయకుడు ఆశిష్ కుమార్ పాండే 47 0.06
స్వతంత్ర రాజకీయ నాయకుడు తారిఖ్ రెహమాన్ 44 0.06
స్వతంత్ర రాజకీయ నాయకుడు రామ్ భరత్ 26 0.03
స్వతంత్ర రాజకీయ నాయకుడు మాయ కౌశల్ 24 0.03
స్వతంత్ర రాజకీయ నాయకుడు నాక్వి హైదర్ 18 0.02
పైవేవీ లేవు పైవేవీ లేవు 53 0.07
మెజారిటీ 9,154 12.44
మొత్తం పోలైన ఓట్లు 73,551 54.60
భారతీయ జనతా పార్టీ hold Swing
యు.పి. శాసనమండలి ఉప ఎన్నిక 2015, కాన్పూర్
Party Candidate Votes % ±%
భారతీయ జనతా పార్టీ అరుణ్ పాఠక్ 25,133 36.92
స్వతంత్ర రాజకీయ నాయకుడు మన్వేంద్ర స్వరూప్ 23,317 34.25
స్వతంత్ర రాజకీయ నాయకుడు వివేక్ ద్వివేది 10,242 15.04
స్వతంత్ర రాజకీయ నాయకుడు అవధేష్ ప్రతాప్ సింగ్ 4,933 7.24
స్వతంత్ర రాజకీయ నాయకుడు జ్ఞానేంద్ర శుక్లా 1,045 1.53
పైవేవీ కాదు పైవేవీ కాదు 73 0.10
మెజారిటీ 1,816 2.67
మొత్తం పోలైన ఓట్లు 68,063 30.44
భారతీయ జనతా పార్టీ gain from స్వతంత్ర రాజకీయ నాయకుడు Swing

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు