కాఫీ బార్ బ్లూ ఫాక్స్ సినిమా బ్యానర్‌పై గీతాకృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన థ్రిల్లర్ చిత్రం. ఇది 2011, ఏప్రిల్ 29న విడుదలయ్యింది,,[1][2][3]

కాఫీ బార్
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం గీతాకృష్ణ
నిర్మాణం జయంతి గీతాకృష్ణ
రచన గీతాకృష్ణ
తారాగణం శశాంక్,
సుమన్,
బియాంకా దేశాయ్,
అతుల్‌ కులకర్ణి
సంగీతం గీతాకృష్ణ
ఛాయాగ్రహణం మురళి, రఘు
కూర్పు కొప్పుల నాగార్జున
విడుదల తేదీ ఏప్రిల్ 29, 2011 (2011-04-29)
భాష తెలుగు
నిర్మాణ_సంస్థ బ్లూ ఫాక్స్ సినిమా

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • కథ, సంగీతం, దర్శకత్వం: గీతాకృష్ణ
  • నిర్మాత: జయంతి గీతాకృష్ణ
  • ఛాయాగ్రహణం: మురళి, రఘు
  • కూర్పు: కొప్పుల నాగార్జున

పాటలు

మార్చు

గీతాకృష్ణ స్వరకల్పన చేసిన ఈ సినిమా పాటలను ప్రసన్న, మల్లికార్జున్, ఉష, బిక్నిక్, బాలాజి, రజని, మానసి తదితరులు ఆలపించారు.[4]

క్ర.సం. పాట గాయనీ గాయకులు రచన
1 ఈ దేశం ప్రసన్న రౌతు వాసుదేవరావు
2 హలో హలో మల్లికార్జున్, ఉష వనమాలి
3 కాఫీ కాఫీ బిక్నిక్ గీతాకృష్ణ
4 మనసున ఉష వనమాలి
5 మనీ బాలాజీ, రజని బిక్నిక్, గీతాకృష్ణ
6 జీనా హై మర్నాహై మానసి గీతాకృష్ణ

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Coffee Bar". indiancine.ma. Retrieved 23 November 2021.
  2. వెబ్ మాస్టర్. "Coffee Bar (2011)". Telugu Cinema Prapamcham. Retrieved 23 November 2021.
  3. వెబ్ మాస్టర్. "కాఫీ బార్". ఫిల్మీబీట్. Retrieved 23 November 2021.
  4. వెబ్ మాస్టర్. "Koffi Bar". lyricsverse.in. Retrieved 23 November 2021.

బయటిలింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కాఫీ_బార్&oldid=4375849" నుండి వెలికితీశారు