కార్తీక
కార్తీక 2023లో విడుదలైన హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. తమిళంలో ‘కరుంగాపియం’ పేరుతో డి. కార్తికేయన్ (డీకే) దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో ముత్యాల రామదాసు సమర్పణలో వెంకట సాయి ఫిల్మ్స్ బ్యానర్‌పై టి. జనార్ధన్ విడుదల చేశాడు.[1] కాజల్ అగర్వాల్, రెజీనా, జనని అయ్యర్, రైజా విల్సన్, నోయిరికా ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను మే 19న థియేటర్లలో విడుదలై, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో జులై 10 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]
కార్తీక | |
---|---|
దర్శకత్వం | డి. కార్తికేయన్ (డీకే) |
రచన | డి. కార్తికేయన్ (డీకే) |
నిర్మాత | టి. జనార్ధన్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | విగ్నేశ్ వాసు |
కూర్పు | విజయ్ వేలుకుట్టి |
సంగీతం | ప్రసాద్ ఎస్‌ఎన్ |
నిర్మాణ సంస్థ | వెంకట సాయి ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 2023 మే 19 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ మార్చు
కార్తిక (రెజినా) ఓ ఓల్డ్ లైబ్రరీకి వెళుతుంది. అక్కడ వందేళ్ల క్రితం నాటి ‘కాటుక బొట్టు’ అనే పుస్తకం కనిపిస్తుంది. అయితే ఆమె పుస్తకంలో చదివే పాత్రలన్నీ దెయ్యాలుగా మారి తన ముందుకు వస్తుంటాయి. అందులో కాజల్ (కార్తిక) కూడా ఉంటుంది. పగ తీర్చుకోవాలని దెయ్యంగా మారుతుంది. అసలు కాజల్ ఎలా చనిపోయింది. తన పగను ఎలా తీర్చుకుంది? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు మార్చు
- కాజల్ అగర్వాల్[3]
- రెజీనా[4]
- జనని అయ్యర్
- రైజా విల్సన్
- నోయిరికా
- కలైయరసన్
- యోగి బాబు
- కరుణాకరన్
- లొల్లు సభ మనోహర్
- జాన్ విజయ్
- ఆదవ్ కణ్ణదాసన్
- కుట్టి గోపి
- స్టంట్ సిల్వా
- డాన్ అశోక్
- షా రా
- వి.జె పర్వతే
- వి.జె అభిషేక్
- వి.జె ఆషిఖ్
- షెర్లిన్ సేథ్
- మోహన్ వైద్య
- హరిప్రియ ఇసై
- అదితి రవీంద్రనాథ్
సాంకేతిక నిపుణులు మార్చు
- బ్యానర్: వెంకట సాయి ఫిల్మ్స్
- నిర్మాత: టి. జనార్ధన్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డి. కార్తికేయన్ (డీకే)
- సంగీతం: ప్రసాద్ ఎస్‌ఎన్
- సినిమాటోగ్రఫీ: విగ్నేశ్ వాసు
మూలాలు మార్చు
- ↑ Sakshi (10 June 2023). "దెయ్యాలు పగబడితే..." Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.
- ↑ Eenadu (12 July 2023). "ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ కొత్త సినిమా.. కండిషన్ అప్లై." Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.
- ↑ Andhra Jyothy (17 July 2021). "కాజల్... రెజీనా... నల్లటికావ్యం!". Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.
- ↑ Andhra Jyothy (9 June 2023). "రెజీనా చదివే బుక్‌లో.. దెయ్యంగా కాజల్ అగర్వాల్!". Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.