కిషన్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం (బీహార్)
బీహార్ శాసనసభ నియోజకవర్గం
కిషన్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కిషన్‌గంజ్ జిల్లా, కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కిషన్‌గంజ్ మునిసిపాలిటీ, కిష్ణగంజ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని మోతిహార తోలుకా, సింఘియా కులమణి, హలమల, తైసా గ్రామ పంచాయతీలు, పోథియా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్ ఉన్నాయి.[1]
కిషన్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
లో | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
కిషన్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | కిషన్‌గంజ్ |
నియోజకవర్గం సంఖ్యా | 54 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ | కిషన్‌గంజ్ |
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ |
1952 | రావత్మల్ అగర్వాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కమలేశ్వరి ప్రసాద్ యాదవ్ | ||
1955 | కమలేశ్వరి ప్రసాద్ యాదవ్ | |
1957 | అబ్దుల్ హయాత్ | |
1962 | మహ్మద్ హుస్సేన్ ఆజాద్ | స్వతంత్ర పార్టీ |
యశోదా దేవి | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | శుశీలా కపూర్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ |
1969 | రఫీక్ ఆలం | భారత జాతీయ కాంగ్రెస్ |
1972 | ||
1977 | ||
1980 | మహ్మద్ ముస్తాక్ | జనతా పార్టీ |
1985 | లోక్ దళ్ | |
1990 | రాష్ట్రీయ జనతా దళ్ | |
1995 | రఫీక్ ఆలం | భారత జాతీయ కాంగ్రెస్ |
2000 | మహ్మద్ తస్లీముద్దీన్ | రాష్ట్రీయ జనతా దళ్ |
2005 | అక్తరుల్ ఇమాన్ | |
2005 | ||
2010[2] | మహ్మద్ జావేద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2015[3] | ||
2019 (ఉప ఎన్నిక)[4] | కమ్రుల్ హోడా | ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ |
2020[5] | ఇజాహరుల్ హుస్సేన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
మార్చు- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ Zee News (25 October 2019). "By-election results 2019: List of winners in 51 Assembly and Satara, Samastipur" (in ఇంగ్లీష్). Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.